ganesh imnersion - Praja Mantalu

జగిత్యాలలో భక్తిశ్రద్ధలతో వినాయక నిమజ్జన శోభాయాత్ర
భక్తులతో కలిసి నృత్యం చేసిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

జగిత్యాల, సెప్టెంబర్ 23 (ప్రజా మంటలు): జగిత్యాల పట్టణంలో వినాయక నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించిన వినాయక నిమజ్జన శోభాయాత్ర భక్తిశ్రద్ధలతో, ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది. టవర్ సర్కిల్ వద్ద శోభాయాత్రను జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ తిలకించారు. ఈ సందర్భంగా భక్తులు, యువతతో కలిసి ఎమ్మెల్యే నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు.

వినాయక నవరాత్రుల సందర్భంగా భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించిన ప్రజలకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. నిమజ్జన వేడుకలను ప్రశాంతంగా నిర్వహిస్తూ పోలీసు, అధికార యంత్రాంగానికి సహకరించాలని ప్రజలకు సూచించారు.

కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గజ్జంగి నందయ్య, టీపీసీసీ కార్యదర్శి బండ శంకర్, పట్టణ అధ్యక్షుడు కొత్త మోహన్, గట్టు సతీష్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, అడువాల లక్ష్మణ్, కౌన్సిలర్లు, నాయకులు, ప్రజాప్రతినిధులు, వినాయక మండపాల నిర్వాహకులు, యువత, భక్తులు తదితరులు పాల్గొన్నారు.