doctor - Praja Mantalu

సూర్యాపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఖమ్మం వైద్యుడు సజీవ దహనం
సూర్యాపేట, సెప్టెంబర్ 20 (ప్రజా మంటలు): సూర్యాపేట–ఖమ్మం 365వ జాతీయ రహదారిపై పిల్లలమర్రి సమీపంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డివైడర్‌ను ఢీకొన్న వోల్వో కారు ఒక్కసారిగా మంటల్లో చిక్కుకోవడంతో అందులో ఉన్న ఖమ్మంకు చెందిన ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ కసుకుర్తి జగదీష్ సజీవ దహనమయ్యారు.

ప్రమాదం జరిగిన వెంటనే కారు ముందు భాగంలో మంటలు చెలరేగి క్షణాల్లో వాహనం మొత్తం వ్యాపించినట్లు సమాచారం. తీవ్ర గాయాలు, వాహనం తలుపులు తెరుచుకోకపోవడం వంటి కారణాలతో ఆయన బయటకు రాలేకపోయినట్లు ప్రాథమిక సమాచారం. పోలీసులు మృతుడిని ఖమ్మంలోని మమత ఆసుపత్రి న్యూరో సర్జన్ డాక్టర్ కసుకుర్తి జగదీష్గా గుర్తించారు.

ఈ ఘటన ఖమ్మం వైద్య వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రమాదం అనంతరం ఖరీదైన లగ్జరీ కారులో మంటలు వేగంగా వ్యాపించడంపై చర్చ జరుగుతోంది. అయితే మంటలకు ఖచ్చితమైన కారణం, తలుపులు ఎందుకు తెరుచుకోలేకపోయాయన్న అంశాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.