#Indira Gandhi - Praja Mantalu

జగిత్యాల లో ఘనంగా ఇందిరా గాంధీ వర్ధంతి — జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో నివాళులు
ఇందిరమ్మ రాజ్యం – తెలంగాణలో కాంగ్రెస్ విజయం

జగిత్యాల (రూరల్), అక్టోబర్ 31 (ప్రజా మంటలు):
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతిని జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన కాంగ్రెస్ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

ఇందిరా భవన్ నుండి పాత బస్టాండ్ వరకు కాంగ్రెస్ పార్టీ జెండాలు పట్టుకుని ర్యాలీగా తరలి, ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఇందిరా భవన్‌లో ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి, మౌనం పాటించి స్మరించారు.

“ఇందిరా గాంధీ అమర్ రహే, మా బేటా కా బలిదాన్ యాది కరే గా హిందుస్థాన్, జీవన్ రెడ్డి జిందాబాద్” అంటూ నినాదాలు ప్రతిధ్వనించాయి.

ఈ సందర్భంగా మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి మాట్లాడుతూ —“దేశ స్వతంత్ర్యం తరువాత దేశ సమగ్రత కోసం ప్రాణత్యాగం చేసిన నాయకురాలు ఇందిరా గాంధీ.ఖలిస్తాన్ ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు చర్యలు చేపట్టి ప్రాణాలు అర్పించారు.పాకిస్తాన్ నుంచి ముప్పు తిప్పికొట్టేందుకు ధైర్యంగా నిలబడి, బంగ్లాదేశ్‌ను సృష్టించారని” అన్నారు.

ఆయన ఇంకా పేర్కొన్నారు —

“బ్యాంకులను జాతీయం చేసి సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావడం ఇందిరమ్మ ఘనత.”

“దున్నేవాడిదే భూమి అని యాజమాన్య హక్కులు ఇచ్చి రైతు గౌరవాన్ని కాపాడారు.”

“ప్రతి గ్రామంలో భూమి సేకరించి ఇళ్లను నిర్మించిన ఘనత ఇందిరమ్మదే.
ఇందిరమ్మ గృహ సముదాయం లేని గ్రామం లేదు.”

“ఇందిరమ్మ ప్రారంభించిన పథకాలు నేటి ప్రభుత్వ పథకాలకు మార్గదర్శకాలు అయ్యాయి.
కుల వృత్తుల అభివృద్ధికి, సామాజిక సమానత్వానికి ఆమెలో నమ్మకం ఉండేది.”

ఇందిరమ్మ రాజ్యం – తెలంగాణలో కాంగ్రెస్ విజయం

జీవన్ రెడ్డి వ్యాఖ్యానిస్తూ —“తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం అంటే ఇందిరమ్మ రాజ్యం పునరాగమనం.తాగునీటి సమస్యతో నల్లబడ్డ ప్రాంతంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నిర్మించి సస్యశ్యామలం చేశారు.
పంటలకు మద్దతు ధర కల్పించేందుకు భారత ఆహార సంస్థ (FCI) ఏర్పాటుచేశారు.”

“ఇందిరా గాంధీ ఆశయాలు దేశానికి మార్గదర్శకం.
దేశ సమగ్రత కోసం ప్రాణం అర్పించిన మహానాయకురాలిని ప్రతి భారతీయుడు స్మరించుకోవాలని.”కోరారు.