Kuchipudi - Praja Mantalu

కూచిపూడి నాట్యపోటీల్లో నిత్యాశ్రీకి ద్వితీయ బహుమతి
జగిత్యాల, సెప్టెంబర్ 13(ప్రజా మంటలు):

శ్రీ లంబోదర కల్చరల్ అకాడమీ, హైదరాబాద్ ఆధ్వర్యంలో కరీంనగర్ కళాభారతిలో నిర్వహించిన జిల్లా స్థాయి కూచిపూడి నాట్యపోటీలలో జగిత్యాల నాట్యగురువు శ్రీమతి గుండి యమునకు చెందిన శ్రీ శారదా సిద్ధిరామ నాట్యాలయం విద్యార్థిని చిన్నారి మహాదేవుని నిత్యాశ్రీ ద్వితీయ బహుమతి సాధించింది.

ఈ సందర్భంగా మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి చేతుల మీదుగా నిత్యాశ్రీ అవార్డును అందుకుంది. నాట్యపోటీలలో ప్రతిభ కనబరిచి బహుమతి సాధించిన నిత్యాశ్రీని నాట్యగురువు, కుటుంబ సభ్యులు, పలువురు కళాభిమానులు అభినందించారు.