#Praja Mantalu News - Praja Mantalu

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తుల ఉమ ప్రచారం
హైదరాబాద్, నవంబర్ 07 – (ప్రజా మంటలు):

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా కొనసాగుతోంది. బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి మాగంటి సునీత గోపీనాథ్ కు మద్దతుగా, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవ్ఉఎండ్మ్మఆర్డి రెడ్డితో కలిసి, కరీంనగర్ జిల్లా మాజీ జిల్లాపరిషద్ చైర్‌పర్సన్ తుల ఉమ ఈరోజు ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు.

మధురా నగర్, యూసుఫ్‌గూడా తదితర ప్రాంతాల్లో తుల ఉమ, మాగంటి సునీత గోపీనాథ్‌తో కలిసి ప్రజలను కలుసుకున్నారు. స్థానికులు, మహిళలు, యువతతో మాట్లాడుతూ, బిఆర్ఎస్ పార్టీ ప్రజా సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేస్తూ, మాగంటి సునీత గోపీనాథ్ విజయం కోసం కోరారు.

తుల ఉమ గారు మాట్లాడుతూ,“ప్రజలకు న్యాయం చేసే అభ్యర్థి సునీతగారు. జూబ్లీహిల్స్ ప్రాంత అభివృద్ధికి ఆమె కృషి చేస్తారు. సీఎం కెసిఆర్ ప్రవేశపెట్టిన పథకాల ఫలితాలు ప్రజల ఇంటింటికీ చేరాయి,” అన్నారు.

ప్రచారంలో బిఆర్ఎస్ మహిళా విభాగం నాయకులు, స్థానిక కార్యకర్తలు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

ప్రభుత్వ చర్చలు సఫలం – ప్రైవేట్ కళాశాల బంద్ విరమణ
హైదరాబాద్, నవంబర్ 07 – ప్రజా మంటలు:

ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు,కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిర్వహించిన చర్చలు సఫలమయ్యాయి. ఈ చర్చల ఫలితంగా కళాశాల యాజమాన్యాలు తమ బంద్ మరియు నిరసన కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించాయి.

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది. యాజమాన్యాలు మొత్తం ₹1,500 కోట్లు బకాయిలుగా ఉన్నాయని వివరించగా, ప్రభుత్వం ఇప్పటికే ₹600 కోట్లు విడుదల చేసిందని, మరిన్ని ₹600 కోట్లు తక్షణమే విడుదల చేస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. మిగిలిన ₹300 కోట్లు త్వరలోనే చెల్లిస్తామని భరోసా ఇవ్వడంతో యాజమాన్యాలు ఆందోళనను విరమించుకున్నాయి.

దీంతో రేపటి (శనివారం) నుంచి అన్ని ప్రైవేట్ కాలేజీలు యథావిధిగా తెరుచుకోనున్నాయి.

ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి సుమారు ₹10,000 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్ బిల్లులు పెండింగ్లో ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. ఈ బకాయిలు చెల్లించాలంటూ యాజమాన్యాలు నవంబర్ 3 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ కళాశాలలను బంద్ చేసి నిరసన తెలుపుతున్నాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇచ్చిన హామీతో యాజమాన్యాలు బంద్‌ను విరమించుకోవాలని నిర్ణయించుకున్నాయి.

ఈ నిర్ణయం వల్ల వేలాది విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఊపిరి పీల్చుకున్నారు.

అసిఫాబాద్ సివిల్ సప్లైస్ కార్యాలయ అధికారులపై ఏసీబీ ఉచ్చు – రూ.75 వేల లంచం కేసు
అసిఫాబాద్, నవంబర్ 06 (ప్రజామంటలు):

అసిఫాబాద్ జిల్లాలో లంచం కేసులో ఇద్దరు అధికారులను అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు రంగంలో పట్టుకున్నారు. సివిల్ సప్లైస్‌ కార్యాలయానికి చెందిన డిస్ట్రిక్ట్ మేనేజర్ (AO-1) గురుబెల్లి వెంకట్ నరసింహారావు, టెక్నికల్ అసిస్టెంట్ (AO-2) కోతగొల్ల మనికాంత్ లపై ఏసీబీ ఉచ్చు వేసింది.

సమాచారం ప్రకారం, నవంబర్ 06న అడిలాబాద్ ఏసీబీ యూనిట్‌ అధికారులు కాగజ్‌నగర్ ఎక్స్‌రోడ్‌ వద్ద డిస్ట్రిక్ట్ మేనేజర్ నరసింహారావును రూ.75,000 లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఫిర్యాదుదారు తన రైస్‌ మిల్‌ నుండి సివిల్ సప్లైస్ గోదాముకు మూడు లారీలు పీడీఎస్ బియ్యాన్ని పంపించేందుకు నాణ్యత తనిఖీ లేకుండా అనుమతించాలంటే లంచం ఇవ్వాలని అధికారులు డిమాండ్‌ చేసినట్లు తెలుస్తోంది.

లంచం మొత్తం రూ.75,000/- నరసింహారావు వద్ద నుండి స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు అధికారులు తమ విధులను అవినీతిపరంగా నిర్వర్తించినందుకు అరెస్టు చేయబడ్డారు.

ఏసీబీ అధికారులు వీరిని కరీంనగర్ SPE & ACB కోర్టు ముందు హాజరుపరచనున్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఫిర్యాదుదారు వివరాలను భద్రతా కారణాల రీత్యా వెల్లడించలేదని ఏసీబీ తెలిపింది.

📞 ఏసీబీ హెల్ప్‌లైన్ సమాచారం:

ప్రభుత్వ ఉద్యోగి లంచం అడిగిన సందర్భంలో ప్రజలు వెంటనే ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064 కు కాల్‌ చేయవచ్చు.
అలాగే WhatsApp (9440446106), Facebook (Telangana ACB), X (Twitter - @TelanganaACB) ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు.
ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.

కడుపుతో ఉన్న కూతురిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన తల్లిదండ్రులు – ప్రేమ వివాహం నేపథ్యంగా ఉద్రిక్తత
జగిత్యాల నవంబర్ 05 (ప్రజా మంటలు):

జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజరాంపల్లిలో తల్లిదండ్రులే కూతుర్ని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన సంఘటన కలకలం రేపింది.

ప్రియాంక తన తల్లిదండ్రులు, అక్క భర్త గుంజే కుమార్‌ మీద కిడ్నాప్ ప్రయత్నం మరియు మరణ బెదిరింపులపై ఫిర్యాదు చేసింది. తానూ తన భర్త రాకేష్ కూడా ప్రాణభయంతో ఉన్నామని, పోలీసు రక్షణ కల్పించాలంటూ ఫిర్యాదులో పేర్కొంది.

ప్రియాంక తల్లి కూతురిని ఏమార్చి, కిడ్నాప్ ప్రయత్నం

పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం బసంత్ నగర్‌కు చెందిన తమ్మిశెట్టి ప్రియాంక, జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం రాజక్కపల్లి గ్రామానికి చెందిన మర్రి రాకేష్ అనే యువకుడిని గత ఆరు సంవత్సరాలుగా ప్రేమిస్తోంది. అయితే రాకేష్ షెడ్యూల్డ్ కులానికి చెందినవాడని కారణంగా ప్రియాంక తల్లిదండ్రులు ఈ వివాహానికి వ్యతిరేకం అయ్యారు.

ఇద్దరూ పెద్దల అనుమతి లేకుండా జూలై 27న కులాంతర వివాహం చేసుకున్నారు. దీంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు వారిని విడదీయడానికి ప్రయత్నాలు చేసినా విఫలమయ్యారు. ప్రస్తుతం ప్రియాంక నాలుగు నెలల గర్భిణీగా ఉండగా, ఆ విషయం తెలిసినా తల్లిదండ్రులు కూతుర్ని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించటం తీవ్ర చర్చకు దారి తీసింది.

బాధితురాలు ప్రియాంక మాట్లాడుతూ,“మంచిగా బతుకుర్రి బిడ్డా అని అమ్మే నన్ను నమ్మించి ఇంటికి రమ్మంది. నేను కడుపుతో ఉన్నా, హాస్పిటల్‌కి తీసుకెళ్తానని చెప్పింది. అక్కడి నుంచి తిరిగి రాజారాంపల్లికి వస్తున్నప్పుడు ముందుగానే ప్లాన్ చేసి నాన్న వెంకటేష్‌, అక్క భర్త గుంజే కుమార్‌ కారు లో వచ్చి నన్ను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారు. స్థానికుల సహాయంతో తప్పించుకున్నాను” అని కన్నీటి పర్యంతం అయింది.

జగిత్యాల జిల్లాలో రవాణా శాఖ అధికారుల తనిఖీలు పెండింగ్ టాక్స్ వసూలు
– పత్రాలు లేని వాహనాలకు హెచ్చరిక

జగిత్యాల, నవంబర్ 4 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా కేంద్రంలో రవాణా శాఖ అధికారులు వాహనాలపై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలను మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ (MVI) షేక్ రియాజ్ స్వయంగా పర్యవేక్షించారు.

తనిఖీలలో భాగంగా పలు వాహనాల పత్రాలు, ఫిట్నెస్ సర్టిఫికెట్లు, ఇన్సూరెన్స్ వివరాలను పరిశీలించారు. పెండింగ్‌లో ఉన్న వాహన పన్నులు (టాక్స్‌లు) తక్షణమే చెల్లించాలని యజమానులకు సూచించారు.

షేక్ రియాజ్ మాట్లాడుతూ “ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకుండా, చెల్లుబాటు కాని పత్రాలతో వాహనాలు నడపడం చట్టవిరుద్ధం. ఇటువంటి వాహనాలను సీజ్ చేస్తాం. ఓవర్‌లోడ్ వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవు,” అని హెచ్చరించారు.

అలాగే పాఠశాల బస్సులు అన్ని తప్పనిసరిగా ఫిట్నెస్ పరీక్షలో ఉత్తీర్ణం కావాలని, చెల్లుబాటు అయ్యే పత్రాలు కలిగి ఉండాలని సూచించారు. విద్యార్థుల భద్రతను ప్రాధాన్యంగా తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.

రవాణా శాఖ ఈ తనిఖీలు భవిష్యత్‌లో కూడా నిరంతరంగా కొనసాగుతాయని అధికారులు తెలిపారు.

కరీంనగర్‌లో కల్వకుంట్ల కవిత పర్యటన:: రైతు సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసిన జాగృతి అధ్యక్షురాలు
కరీంనగర్, అక్టోబర్ 31 (ప్రజా మంటలు):

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కరీంనగర్ జిల్లా పర్యటనలో భాగంగా ఈరోజు తిమ్మాపూర్ మండలం మక్తపల్లి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు.
రైతులతో మాట్లాడిన కవిత, మొంథా తుపాను కారణంగా రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తీవ్రంగా విమర్శించారు.

కవిత మాట్లాడుతూ —“మొంథా తుపాను ప్రభావంతో రైతులు తీవ్రమైన నష్టాన్ని చవిచూశారు.నెలల తరబడి కొనుగోళ్లు ఆగిపోయాయి. ధాన్యం తడిసి బూజు పట్టిన పరిస్థితి నెలకొంది.ఇలాంటి సందర్భంలో ప్రభుత్వం మానవతా దృక్పథంతో ముందుకు రావాలి.
ఎకరాకు రూ.10 వేల పరిహారం సరిపోదు. కనీసం రూ.50 వేల నష్టపరిహారం ఇవ్వాలని”డిమాండ్ చేశారు.

ఆమె ఇంకా ఇలా అన్నారు

“తేమ శాతం ఎక్కువగా ఉన్నా, మొలకలు వచ్చినా, బూజు పట్టినా ధాన్యం కొనుగోలు చేయాలి.”

“రైతులు నెల రోజులుగా కుప్పలు పోసి ఉంచిన ధాన్యం వర్షాల వల్ల తడిసి పోయింది.”

“మిల్లర్లు 17% తేమ శాతం కండిషన్ పెడుతున్నారు. ఇది సాధ్యం కాదు. ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి.”

“ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదేమిటి? కలెక్టర్ గారు, అధికారులు ఏం చేస్తున్నారని?”కవిత ప్రశ్నించారు

ఆమె రైతుల తరఫున ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
“ఐకేపీ సెంటర్ల నుంచి మిల్లర్లకు ధాన్యం తరలించడంలో రైతులు అదనపు ఖర్చు చేస్తున్నారు. కాబట్టి డైరెక్ట్‌గా మిల్లర్లే కొనుగోలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలి” అని పేర్కొన్నారు.

ఇక కౌలు రైతుల సమస్యలపై మాట్లాడుతూ “భూమి దస్తావేజులు లేవన్న కారణంతో కౌలు రైతుల ధాన్యం కొంటలేరని చెబుతున్నారు. ఇది అన్యాయం.కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు వారిని ఇబ్బంది పెట్టడం సరికాదు” అన్నారు.

కవిత రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి —“వర్షాల ప్రభావంతో అనేక జిల్లాల్లో పంటలు ఒరిగిపోయాయి. పంట కోతకే అవకాశం లేదు.ప్రభుత్వమే పంట నష్టం అంచనా వేసి రైతులకు సరైన పరిహారం చెల్లించాలి.
రూ.10 వేల పరిహారం సరిపోదు — రూ.50 వేల నష్టపరిహారం ఇవ్వాలి.” అని అన్నారు.

“రైతులు అన్ని విధాలుగా దెబ్బతింటున్నారు. బోనస్ ఇవ్వలేదు, వర్షాలు నష్టం చేశాయి, కూలీలు అందుబాటులో లేరు.
ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించాలి. రైతులను ఆదుకోవాలి,” అన్నారు.