Emergency - Praja Mantalu

270 మంది ప్రయాణికులతో బెంగళూరు విమానాశ్రయానికి తిరిగి వచ్చిన వర్జిన్ అట్లాంటిక్ విమానం
బెంగళూరు నుంచి లండన్ వెళ్తున్న విమానంలో సాంకేతిక సమస్య

బెంగళూరు, సెప్టెంబర్ 06, (ప్రజా మంటలు):

బెంగళూరు నుంచి లండన్‌కు బయలుదేరిన వర్జిన్ అట్లాంటిక్ విమానం సాంకేతిక సమస్య తలెత్తడంతో ఆదివారం అత్యవసరంగా బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో తిరిగి ల్యాండ్ అయింది. విమానంలో సుమారు 270 మంది ప్రయాణికులు ఉన్నట్లు బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయ సంస్థ వర్గాలు వెల్లడించాయి.

విమానాశ్రయం నుంచి ఉదయం 8.20 గంటల సమయంలో విమానం లండన్‌కు బయలుదేరింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక సమస్యను గుర్తించిన విమాన సిబ్బంది, భద్రతా చర్యల్లో భాగంగా విమానాన్ని తిరిగి బెంగళూరు వైపు మళ్లించారు. తుమకూరు సమీపంలో విమానాన్ని 30 నిమిషాలకు పైగా చుట్టూ తిప్పిన అనంతరం బెంగళూరు విమానాశ్రయానికి తీసుకువచ్చినట్లు సమాచారం.

విమానం సురక్షితంగా కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేసినట్లు అధికారులు తెలిపారు. విమానంలోని ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని బీఐఏఎల్ వర్గాలు వెల్లడించాయి.

అయితే విమానంలో తలెత్తిన సాంకేతిక సమస్యకు సంబంధించిన పూర్తి వివరాలు వెంటనే తెలియరాలేదు. ఘటనకు గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. విమానయాన సంస్థ నుంచి ఈ ఘటనపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.