అడువాల జ్యోతి - Praja Mantalu

గోవుల సంరక్షణకు గోశాల ఏర్పాటు అభినందనీయం
జగిత్యాల, సెప్టెంబర్ 06, ప్రజా మంటలు:
గోవుల సంరక్షణ కోసం గోశాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ అన్నారు. జగిత్యాల పట్టణంలోని సాయిబాబా ఆలయం ఎదురుగా శ్రీ లక్ష్మీ సాయి అపార్ట్‌మెంట్‌ వాసులు ఏర్పాటు చేసిన గోశాలను ఆమె సందర్శించారు.

ఈ సందర్భంగా అడువాల జ్యోతి లక్ష్మణ్ మాట్లాడుతూ గోవుల సంరక్షణ మన సంస్కృతి, సంప్రదాయాల్లో ముఖ్యమైన భాగమని అన్నారు. అపార్ట్‌మెంట్‌ వాసులు గోవుల కోసం ప్రత్యేకంగా గోశాలను ఏర్పాటు చేసి వాటికి ఆహారం, నీరు, వైద్యం వంటి సౌకర్యాలు కల్పిస్తూ సంరక్షణ చేపట్టడం ప్రశంసనీయమన్నారు.

గోశాల నిర్వహణకు ప్రజలు తమవంతు సహకారం అందించాలని ఆమె కోరారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజంలో మరింతగా విస్తరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. గోవుల సంరక్షణకు కృషి చేస్తున్న శ్రీ లక్ష్మీ సాయి అపార్ట్‌మెంట్‌ వాసులను ఆమె అభినందించారు.

ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ వేముల శ్రీనివాస్, అపార్ట్‌మెంట్‌ వాసులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.