degree College - Praja Mantalu

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని ఎమ్మెల్యేకు వినతి
జగిత్యాల, సెప్టెంబర్ 2 (ప్రజామంటలు):

పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర డిగ్రీ, పీజీ కళాశాలల అసోసియేషన్ ప్రతినిధులు జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు.

స్థానిక రామకృష్ణ డిగ్రీ కళాశాల కరస్పాండెంట్, రాష్ట్ర సంఘం ప్రధాన కార్యదర్శి యాద రామకృష్ణ, నలంద డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ శ్రీపాద నరేష్, చైతన్య జూనియర్, డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ ముసిపట్ల రాజేందర్ ఎమ్మెల్యేను కలిసి సమస్యను వివరించారు. బకాయిల విడుదల కోసం ముఖ్యమంత్రి, ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి న్యాయం చేయాలని కోరారు.

ఎమ్మెల్యే సంజయ్ కుమార్ స్పందిస్తూ ఈ విషయాన్ని ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్తానని, ప్రభుత్వం సానుకూలంగా స్పందించి త్వరలోనే సమస్య పరిష్కారమవుతుందని తెలిపారు.