Sattasaitrust - Praja Mantalu

రోగుల సహాయకులకు పదేళ్లుగా ఉచిత అన్నప్రసాదం
జగిత్యాల, ఆగస్టు 30 (ప్రజా మంటలు):

జగిత్యాల సత్యసాయి సేవా సమితి, సత్యసాయి నిత్య అన్నదాన సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో నిర్వహిస్తున్న శ్రీ సత్యసాయి నిత్యాన్న ప్రసాద సేవా పథకం 10వ వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రోగుల సహాయకులకు ఉచితంగా అన్నప్రసాదం అందిస్తున్న ఈ కార్యక్రమానికి జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్‌తో కలిసి మున్సిపల్ చైర్‌పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, రోగుల సహాయకులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించారు. అనంతరం చైర్‌పర్సన్ వాణి శ్రీనివాస్ మాట్లాడుతూ, గత పదేళ్లుగా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగుల సహాయకులకు నిరంతరాయంగా ఉచిత అన్నప్రసాదం అందిస్తూ సేవలందిస్తున్న సత్యసాయి సేవా సమితి, సత్యసాయి నిత్య అన్నదాన సేవా ట్రస్ట్ సభ్యులను అభినందించారు.

ఆసుపత్రిలో రోగులతో పాటు వారి కుటుంబ సభ్యులు, సహాయకులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారని, అలాంటి సమయంలో వారికి ఉచితంగా భోజనం అందించడం గొప్ప మానవతా సేవ అని అన్నారు. పదేళ్లుగా సేవా కార్యక్రమాన్ని నిరంతరాయంగా కొనసాగించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజంలో మానవత్వం, పరస్పర సహకారం, సేవాభావాన్ని పెంపొందిస్తాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు గజంగి నందయ్య, పట్టణ అధ్యక్షులు కొత్త మోహన్, కౌన్సిలర్ పిట్ట ధర్మరాజు, ఆర్‌ఎంఓ డాక్టర్ విజయ్ రెడ్డి, రాజు, సత్యసాయి ట్రస్ట్ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.