mla ఎమ్మెల్యే సంజయ్ - Praja Mantalu

జగిత్యాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి: సీఎం రేవంత్‌రెడ్డిని కోరిన ఎమ్మెల్యే సంజయ్
హైదరాబాద్, ఆగస్టు 26 (ప్రజా మంటలు):

విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డిని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్‌కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు.

అర్బన్ హౌసింగ్ కాలనీలోని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన ప్రతిపాదనలకు ఫైనాన్స్ క్లియరెన్స్ ఇవ్వాలని కోరారు. అలాగే రూ.200 కోట్లతో మంజూరైన ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్ పనులను త్వరగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు.

జగిత్యాలలో క్రీడల అభివృద్ధి కోసం హెచ్‌సీఏ ఆధ్వర్యంలో అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు స్థలం కేటాయించాలని కోరగా, కేబినెట్ ఆమోదంతో మంజూరు చేస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. యావర్ రోడ్డు విస్తరణ చేపట్టాలని కోరగా ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని, జగిత్యాల ప్రజల తరఫున సీఎంకు ధన్యవాదాలు తెలిపినట్లు సంజయ్‌కుమార్ పేర్కొన్నారు.