schenes - Praja Mantalu

అర్హులైన ప్రతి ఒక్కరికీ నూతన పెన్షన్లు - మంత్రి అద్లూరి
జగిత్యాల, ఆగస్టు 13 (ప్రజా మంటలు):

అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ నూతన పెన్షన్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. నూతన రేషన్ కార్డులు, నూతన పెన్షన్లపై గురువారం జగిత్యాల కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్తో కలిసి మంత్రి విలేకరుల సమావేశం నిర్వహించారు.

వితంతువులు, ఒంటరి మహిళలు, ఫైలేరియా బాధితులు, డయాలసిస్ రోగులు, దివ్యాంగులు, చేనేత, గీత కార్మికులు, తలసేమియా బాధితులు తదితర అర్హులైన వర్గాలకు నూతన పెన్షన్లు మంజూరు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. అర్హులైన వారు ఆగస్టు 31లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, మున్సిపాలిటీల్లో బిల్ కలెక్టర్ల ద్వారా దరఖాస్తులను స్వీకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేసేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.

నెలకు రూ.47 కోట్ల పెన్షన్ల పంపిణీ

ప్రస్తుతం జగిత్యాల జిల్లాలో 2,18,002 మంది లబ్ధిదారులకు నెలకు సుమారు రూ.47 కోట్ల మేర పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుతం అందుతున్న పెన్షన్లకు అదనంగా కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.

గీత, చేనేత కార్మికులకు 50 ఏళ్ల వయస్సు నుంచే పెన్షన్ పొందే అవకాశం కల్పిస్తున్నామని, దివ్యాంగులకు 51 శాతం వైకల్యం నిబంధన ప్రకారం పెన్షన్ అందిస్తామని చెప్పారు. ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ, అదనపు ఆర్థిక భారం ఉన్నప్పటికీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు.

హామీల అమలుకు ప్రాధాన్యత

ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, నూతన రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్లు, పేద కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు.

ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ప్రతి లబ్ధిదారునికి రూ.5 లక్షలు అందిస్తున్నామని చెప్పారు.

పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సుమారు రూ.200 కోట్ల వ్యయంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు నిర్మిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ధర్మపురి నియోజకవర్గంలో పాఠశాలకు శంకుస్థాపన జరిగిందని, పనులు కొనసాగుతున్నాయని చెప్పారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు ఒకే చోట అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్య అందించడమే ఈ పాఠశాలల లక్ష్యమన్నారు.

గురుకులాల బిల్లుల చెల్లింపులు

గురుకులాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న సుమారు రూ.1,000 కోట్ల బిల్లులను క్లియర్ చేశామని మంత్రి తెలిపారు. సంక్షేమ హాస్టళ్ల బిల్లులను ప్రతి నెలా గ్రీన్ ఛానల్ ద్వారా చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

సాగునీటికి కొరత లేకుండా చర్యలు

రైతులకు అవసరమైన మేరకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో సాగునీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.

సమావేశంలో వెలుమ కార్పొరేషన్ చైర్మన్ జువ్వాడ నరసింహారావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ దినేష్, అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్, అధికారులు, ప్రజాప్రతినిధులు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.