#Karimnagar News - Praja Mantalu

ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల 10వ తరగతి ఫీజులు తానే చెల్లించనున్న ఎంపీ బండి సంజయ్
కరీంనగర్, నవంబర్ 06 (ప్రజా మంటలు):
కేంద్ర సహాయ మంత్రి మరియు బీజేపీ ఎంపీ బండి సంజయ్ తన నియోజకవర్గంలోని విద్యార్థులకు శుభవార్త చెప్పారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న పదో తరగతి విద్యార్థుల పరీక్ష ఫీజులను తానే చెల్లిస్తానని ప్రకటించారు. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లకు లేఖలు రాసి తాను ముందుకొస్తున్నట్లు తెలిపారు.

విద్యార్థులకు ఆర్థిక భరోసా

కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో మొత్తం 12,292 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్నారు. వీరిలో కరీంనగర్ జిల్లాలో 4,847 మంది, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 4,059 మంది, సిద్దిపేట జిల్లాలో 1,118 మంది, జగిత్యాల జిల్లాలో 1,135 మంది, హన్మకొండ జిల్లాలో 1,133 మంది ఉన్నారు. ఈ విద్యార్థుల ఫీజుల కోసం దాదాపు రూ. 15 లక్షలు అవసరమవుతుందని అంచనా.

సామాజిక బాధ్యతగా ముందుకొచ్చిన బండి సంజయ్

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులలో ఎక్కువ మంది దారిద్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలవారు. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించే తల్లిదండ్రులు తమ పిల్లల ఫీజులు చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నారని తెలుసుకున్న బండి సంజయ్, ఈ బాధ్యతను స్వయంగా తీసుకోవాలని నిర్ణయించారు. తన సంసద్ వేతనం నుండి ఈ మొత్తాన్ని చెల్లించనున్నట్లు ఆయన ప్రకటించారు.

బండి సంజయ్ ఈ నిర్ణయం వల్ల వేలాది మంది విద్యార్థులు మరియు వారి కుటుంబాలకు ఉపశమనం లభించనుంది. సామాజిక బాధ్యతగా తీసుకున్న ఈ నిర్ణయం ప్రజల్లో ప్రశంసలు అందుకుంటోంది.

కరీంనగర్‌లో కల్వకుంట్ల కవిత పర్యటన:: రైతు సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసిన జాగృతి అధ్యక్షురాలు
కరీంనగర్, అక్టోబర్ 31 (ప్రజా మంటలు):

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కరీంనగర్ జిల్లా పర్యటనలో భాగంగా ఈరోజు తిమ్మాపూర్ మండలం మక్తపల్లి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు.
రైతులతో మాట్లాడిన కవిత, మొంథా తుపాను కారణంగా రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తీవ్రంగా విమర్శించారు.

కవిత మాట్లాడుతూ —“మొంథా తుపాను ప్రభావంతో రైతులు తీవ్రమైన నష్టాన్ని చవిచూశారు.నెలల తరబడి కొనుగోళ్లు ఆగిపోయాయి. ధాన్యం తడిసి బూజు పట్టిన పరిస్థితి నెలకొంది.ఇలాంటి సందర్భంలో ప్రభుత్వం మానవతా దృక్పథంతో ముందుకు రావాలి.
ఎకరాకు రూ.10 వేల పరిహారం సరిపోదు. కనీసం రూ.50 వేల నష్టపరిహారం ఇవ్వాలని”డిమాండ్ చేశారు.

ఆమె ఇంకా ఇలా అన్నారు

“తేమ శాతం ఎక్కువగా ఉన్నా, మొలకలు వచ్చినా, బూజు పట్టినా ధాన్యం కొనుగోలు చేయాలి.”

“రైతులు నెల రోజులుగా కుప్పలు పోసి ఉంచిన ధాన్యం వర్షాల వల్ల తడిసి పోయింది.”

“మిల్లర్లు 17% తేమ శాతం కండిషన్ పెడుతున్నారు. ఇది సాధ్యం కాదు. ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి.”

“ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదేమిటి? కలెక్టర్ గారు, అధికారులు ఏం చేస్తున్నారని?”కవిత ప్రశ్నించారు

ఆమె రైతుల తరఫున ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
“ఐకేపీ సెంటర్ల నుంచి మిల్లర్లకు ధాన్యం తరలించడంలో రైతులు అదనపు ఖర్చు చేస్తున్నారు. కాబట్టి డైరెక్ట్‌గా మిల్లర్లే కొనుగోలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలి” అని పేర్కొన్నారు.

ఇక కౌలు రైతుల సమస్యలపై మాట్లాడుతూ “భూమి దస్తావేజులు లేవన్న కారణంతో కౌలు రైతుల ధాన్యం కొంటలేరని చెబుతున్నారు. ఇది అన్యాయం.కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు వారిని ఇబ్బంది పెట్టడం సరికాదు” అన్నారు.

కవిత రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి —“వర్షాల ప్రభావంతో అనేక జిల్లాల్లో పంటలు ఒరిగిపోయాయి. పంట కోతకే అవకాశం లేదు.ప్రభుత్వమే పంట నష్టం అంచనా వేసి రైతులకు సరైన పరిహారం చెల్లించాలి.
రూ.10 వేల పరిహారం సరిపోదు — రూ.50 వేల నష్టపరిహారం ఇవ్వాలి.” అని అన్నారు.

“రైతులు అన్ని విధాలుగా దెబ్బతింటున్నారు. బోనస్ ఇవ్వలేదు, వర్షాలు నష్టం చేశాయి, కూలీలు అందుబాటులో లేరు.
ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించాలి. రైతులను ఆదుకోవాలి,” అన్నారు.