tummudihatti - Praja Mantalu

తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు పెంపునకు మహారాష్ట్ర అనుమతులు ఇప్పించాలి: సీఎం రేవంత్ రెడ్డి
న్యూఢిల్లీ, ఆగస్టు 5 (ప్రజా మంటలు):
ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు 150–152 మీటర్లకు పెంచేందుకు మహారాష్ట్ర అనుమతులు ఇప్పించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను కోరారు. ఢిల్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఆయన కేంద్ర మంత్రిని కలిశారు.
148 మీటర్లతో పోలిస్తే 152 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మించినా ముంపు ప్రభావంలో పెద్దగా తేడా లేదని CWPRS అధ్యయనం వెల్లడించిందని సీఎం వివరించారు. 150–152 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తే గ్రావిటీ ద్వారా నీటి సరఫరా సాధ్యమై విద్యుత్ వ్యయం తగ్గుతుందని తెలిపారు. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సాగునీటి ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు.
ఈ అంశంపై తెలంగాణ–మహారాష్ట్ర అధికారుల సమావేశాన్ని కేంద్ర జల సంఘం (CWC) ఆధ్వర్యంలో త్వరలో ఏర్పాటు చేసి, అనంతరం ఇరు రాష్ట్రాల నీటిపారుదల మంత్రులతో సమావేశం నిర్వహిస్తామని కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ హామీ ఇచ్చారు.