#Kalvakuntla Kavitha - Praja Mantalu

చేవెళ్ల బస్సు ప్రమాదం బాధితులను పరామర్శించిన కల్వకుంట్ల కవిత
– బాధిత కుటుంబాలకు రూ. కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్

హైదరాబాద్, నవంబర్ 07  (ప్రజా మంటలు):

చేవెళ్ల వద్ద ఇటీవల జరిగిన భయంకర బస్సు ప్రమాదం రాష్ట్రాన్ని విషాదంలో ముంచింది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు సాయి ప్రియ, నందిని, తనూష కుటుంబాన్ని పరామర్శించడానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శుక్రవారం వికారాబాద్ జిల్లా యాలాల మండలం పెర్కంపల్లి గ్రామానికి చేరుకున్నారు.ఆమె పెర్కంపల్లి గ్రామంలో ఎల్లయ్య గౌడ్, అంబిక దంపతులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు.

ఉదయం 11.30 గంటలకు హైదరాబాద్ నుంచి బయల్దేరిన కవిత, కుటుంబ సభ్యులను కలుసుకుని సాంత్వన చెప్పారు. తర్వాత చేవెళ్లలోని పీఎంఆర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాయపడిన బాధితులను కూడా పరామర్శించారు. వారికి అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలంటూ వైద్యులకు సూచనలు చేశారు.

కవిత ఈ సందర్భంగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, ప్రమాదానికి ప్రభుత్వమే కారణమని ఆరోపించారు.

“రోడ్డు బాగు చేయించకపోవటమే ఈ ప్రమాదానికి కారణం. నేషనల్ హైవే 163 పాడైపోయింది. పర్యావరణ కారణాలు చెబుతూ రోడ్డును రిపేర్ చేయకపోవడం వల్ల ఇప్పటికే దాదాపు 300 మంది ప్రాణాలు కోల్పోయారు,” అన్నారు.

అలాగే, కవిత గారు ఇలా డిమాండ్ చేశారు:

ప్రమాదంలో చనిపోయిన ప్రతి కుటుంబానికి రూ. 1 కోటి పరిహారం ఇవ్వాలి.

గాయపడిన వారికి కనీసం రూ. 10 లక్షలు చెల్లించాలి.

రోడ్డు రిపేర్ పనులు వెంటనే ప్రారంభించాలి.

తాండూరులో ధర్నా చేసిన 30 మంది స్థానికులపై నమోదైన కేసులను వెంటనే విత్‌డ్రా చేయాలి.

కవిత మాట్లాడుతూ,“ప్రజలు రోడ్డుపై సురక్షితంగా ప్రయాణించలేకపోవడం దురదృష్టకరం. ప్రభుత్వాలు మారినా బాధ్యత తీసుకునే తీరులో మార్పు లేదు. ప్రజల ప్రాణాలు కాపాడడమే ప్రభుత్వాల మొదటి కర్తవ్యం,” అన్నారు.

ఈ సందర్భంగా కవితతో పాటు జాగృతి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

చారిత్రక బొమ్మలమ్మ గుట్టను గ్రానైట్ మాఫియా బారి నుంచి రక్షించుకుందాం — కల్వకుంట్ల కవిత
కరీంనగర్, అక్టోబర్ 31 (ప్రజా మంటలు):

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కరీంనగర్ పర్యటనలో పాల్గొన్న సందర్భంగా జాగృతి కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. బతుకమ్మలు, బోనాలు, ఒగ్గుడోలు, డప్పువాయిద్యాలతో ఊరేగింపుగా ఆమెను ఆహ్వానించారు.

అల్గునూరు చౌరస్తాలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం, భారీ ర్యాలీగా తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద అంజలి ఘటించారు. తర్వాత తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాల వేసి గౌరవ నివాళులు అర్పించారు. కురిక్యాల వద్దగల చరిత్రాత్మక బొమ్మల గుట్టను సందర్శించారు.

తరువాత మీడియాతో మాట్లాడిన కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ —“ప్రాచీన చారిత్రక వారసత్వ సంపద అయిన బొమ్మలమ్మగుట్టను రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిదీ. ఈ గుట్టపై గ్రానైట్ మాఫియా కన్ను వేసింది. తమ సొంత లాభాల కోసం చారిత్రక ప్రదేశాన్ని విధ్వంసం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. భవిష్యత్ తరాల కోసం ఈ చారిత్రక గుట్టను కాపాడాలి,” అని తెలిపారు.

“బొమ్మలమ్మగుట్టను రక్షించే ఉద్యమంలో తెలంగాణ జాగృతి ముందువరుసలో ఉంటుంది. సంస్కృతి, వారసత్వం, చరిత్రకు కాపాడే ప్రయత్నాలు నిరంతరం కొనసాగుతాయి,” అని హామీ ఇచ్చారు.

🏞️ బొమ్మలమ్మగుట్ట చారిత్రక ప్రాధాన్యం

బొమ్మలమ్మగుట్ట కరీంనగర్ జిల్లాలోని ప్రాచీన చారిత్రక ప్రదేశం, ప్రాచీన రాతి నిర్మాణాలతో పాటు ఇక్కడ ఉన్న కంద పద్యం తెలుగు భాష గౌరవాన్ని ఇనుమడింప చేస్తుంది. ఈ ప్రదేశం తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలుస్తోంది. ఇటీవల కొన్ని గ్రానైట్ మాఫియా గుంపులు ఈ ప్రాంతంలో తవ్వకాల కోసం ప్రయత్నిస్తుండటం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది.

కరీంనగర్‌లో కల్వకుంట్ల కవిత పర్యటన:: రైతు సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసిన జాగృతి అధ్యక్షురాలు
కరీంనగర్, అక్టోబర్ 31 (ప్రజా మంటలు):

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కరీంనగర్ జిల్లా పర్యటనలో భాగంగా ఈరోజు తిమ్మాపూర్ మండలం మక్తపల్లి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు.
రైతులతో మాట్లాడిన కవిత, మొంథా తుపాను కారణంగా రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తీవ్రంగా విమర్శించారు.

కవిత మాట్లాడుతూ —“మొంథా తుపాను ప్రభావంతో రైతులు తీవ్రమైన నష్టాన్ని చవిచూశారు.నెలల తరబడి కొనుగోళ్లు ఆగిపోయాయి. ధాన్యం తడిసి బూజు పట్టిన పరిస్థితి నెలకొంది.ఇలాంటి సందర్భంలో ప్రభుత్వం మానవతా దృక్పథంతో ముందుకు రావాలి.
ఎకరాకు రూ.10 వేల పరిహారం సరిపోదు. కనీసం రూ.50 వేల నష్టపరిహారం ఇవ్వాలని”డిమాండ్ చేశారు.

ఆమె ఇంకా ఇలా అన్నారు

“తేమ శాతం ఎక్కువగా ఉన్నా, మొలకలు వచ్చినా, బూజు పట్టినా ధాన్యం కొనుగోలు చేయాలి.”

“రైతులు నెల రోజులుగా కుప్పలు పోసి ఉంచిన ధాన్యం వర్షాల వల్ల తడిసి పోయింది.”

“మిల్లర్లు 17% తేమ శాతం కండిషన్ పెడుతున్నారు. ఇది సాధ్యం కాదు. ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి.”

“ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదేమిటి? కలెక్టర్ గారు, అధికారులు ఏం చేస్తున్నారని?”కవిత ప్రశ్నించారు

ఆమె రైతుల తరఫున ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
“ఐకేపీ సెంటర్ల నుంచి మిల్లర్లకు ధాన్యం తరలించడంలో రైతులు అదనపు ఖర్చు చేస్తున్నారు. కాబట్టి డైరెక్ట్‌గా మిల్లర్లే కొనుగోలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలి” అని పేర్కొన్నారు.

ఇక కౌలు రైతుల సమస్యలపై మాట్లాడుతూ “భూమి దస్తావేజులు లేవన్న కారణంతో కౌలు రైతుల ధాన్యం కొంటలేరని చెబుతున్నారు. ఇది అన్యాయం.కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు వారిని ఇబ్బంది పెట్టడం సరికాదు” అన్నారు.

కవిత రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి —“వర్షాల ప్రభావంతో అనేక జిల్లాల్లో పంటలు ఒరిగిపోయాయి. పంట కోతకే అవకాశం లేదు.ప్రభుత్వమే పంట నష్టం అంచనా వేసి రైతులకు సరైన పరిహారం చెల్లించాలి.
రూ.10 వేల పరిహారం సరిపోదు — రూ.50 వేల నష్టపరిహారం ఇవ్వాలి.” అని అన్నారు.

“రైతులు అన్ని విధాలుగా దెబ్బతింటున్నారు. బోనస్ ఇవ్వలేదు, వర్షాలు నష్టం చేశాయి, కూలీలు అందుబాటులో లేరు.
ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించాలి. రైతులను ఆదుకోవాలి,” అన్నారు.