#sardar Patel - Praja Mantalu

ఇందిరాగాంధీ, వల్లభాయ్ పటేల్ లకు ఎమ్మెల్యే కాంగ్రెస్ నాయకుల నివాళులు
జగిత్యాల (రూరల్) అక్టోబర్ 31 (ప్రజా మంటలు):

విప్లవాత్మక సంస్కరణలతో దేశాన్ని ప్రగతి పథంలో నడిపించిన భారతదేశ మాజీ ప్రధాని, భారతరత్న శ్రీమతి ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్, కాంగ్రెస్ నాయకులు, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం,తదితరులు వారి చిత్ర పటానికి పూలు సమర్పించి ఘన నివాళులు అర్పించారు.

భారతదేశాన్ని ఏకతాటిపైన నిలిపిన ధీశాలి, మాజీ ఉప ప్రధాని, ఉక్కు మనిషి, భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా  వారి చిత్ర పటానికి పూలు సమర్పించి ఘన నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో నాయకులు  గిరి నాగభూషణం, కోల శ్రీనివాస్, రవీందర్ రావు,ఏనుగు మల్లారెడ్డి, నక్కల రవీందర్ రెడ్డి ,రాజిరెడ్డి ,శేఖర్ గౌడ్ ,చెట్పల్లి సుధాకర్, రామ్మోహన్ రావు, శ్రీనివాస్ రెడ్డి ,మహేశ్వర రావు, ముత్తన్న, మల్లన్న, గంగారెడ్డి, కత్రోజ్ గిరి,రంగు మహేష్, రాజేశ్వర్ రెడ్డి, సురేందర్ రెడ్డి, బోనగిరి నారాయణ,చాంద్ పాషా, సత్తన్న, ఫిరోజ్ ,స్వామి,రాజు, క్రాంతి,తదితరులు పాల్గొన్నారు.