TRASNA - Praja Mantalu

ప్రైవేట్ పాఠశాలలను వేధిస్తే కఠిన చర్యలు: మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి
హైదరాబాద్, జూలై 22 (ప్రజా మంటలు ):

బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలల ప్రతినిధుల బృందం మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పోలీస్ కమిషనర్ శ్రీమతి బి. సుమతి, ఐపీఎస్‌ను కలిసి, ప్రైవేట్ పాఠశాలలను లక్ష్యంగా చేసుకుని కొందరు అనధికార వ్యక్తులు బ్లాక్‌మెయిల్, బెదిరింపులు, వేధింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేశారు. ఈ అక్రమ కార్యకలాపాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.
ప్రతినిధుల సమస్యలను కమిషనర్ ఓర్పుతో విని, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. విద్యాసంస్థలకు ఎలాంటి వేధింపులు జరగకుండా అవసరమైన రక్షణ కల్పించాలని సూచించారు.
ఈ సందర్భంగా కమిషనర్ బి. సుమతి మాట్లాడుతూ, “విద్యను కాపాడటం మనందరి బాధ్యత. పాఠశాలలను బెదిరించడం, అక్రమంగా వేధించడం వంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించము” అని స్పష్టం చేశారు.
తమ సమస్యలపై సానుకూలంగా స్పందించి, తక్షణ చర్యలకు హామీ ఇచ్చిన పోలీస్ కమిషనర్‌కు బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలల ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.