death - Praja Mantalu

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద మృతి
జూలూరుపాడు సెప్టెంబర్ 23 (ప్రజా మంటలు):

: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామానికి చెందిన నర్సింగ్ విద్యార్థిని హరిణి (18) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఖమ్మంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో నర్సింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న హరిణి సెలవుల నేపథ్యంలో ఇటీవల స్వగ్రామానికి వచ్చింది.

తండ్రి మృతి చెందడంతో తల్లి రాజేశ్వరి కూలి పనులు చేస్తూ ఇద్దరు కుమార్తెలను చదివిస్తోంది. హరిణి చుట్టాల ఇంటికి వెళ్లి తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకగా, ఇంటి ఆవరణలోని బాత్రూమ్ వెనుక ఒంటిపై గాయాలతో మృతదేహం కనిపించింది.

హరిణి మృతికి పక్కింటి వ్యక్తి కారణమని ఆమె తల్లి ఆరోపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతికి గల పూర్తి కారణాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.

పారిశుద్ధ్య కార్మికుడి మృతి కేసు ముగింపు: రూ.15.50 లక్షల ఎక్స్‌గ్రేషియా, కుటుంబానికి రెండు ఉద్యోగాలు
హైదరాబాద్, జూలై 14: (ప్రజా మంటలు)

యూసుఫ్‌గూడ గార్బేజ్ ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌లో పారిశుద్ధ్య కార్మికుడు మీశాల సుధాకర్ మృతి చెందిన ఘటనపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (టీజీహెచ్‌ఆర్‌సీ) స్వప్రేరణతో నమోదు చేసిన కేసును గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఆదేశాల అమలు నేపథ్యంలో ముగించింది.
టీజీహెచ్‌ఆర్‌సీ ఛైర్‌పర్సన్ డా. జస్టిస్ షమీమ్ అక్తర్ అధ్యక్షతన విచారణ జరిపిన కమిషన్, ఈ కేసులో జారీ చేసిన ఆదేశాలను జీహెచ్‌ఎంసీ అమలు చేసినట్లు సమర్పించిన నివేదికను పరిశీలించి, 2026 జూలై 6న కేసును ముగించింది.
జీహెచ్‌ఎంసీ నివేదిక ప్రకారం, మృతుడి కుటుంబానికి రూ.15.50 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేసింది. అలాగే అర్హత నిబంధనలకు లోబడి కుటుంబ సభ్యులకు రెండు ఉద్యోగాలు కల్పించనున్నట్లు తెలిపింది. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా గార్బేజ్ ట్రాన్స్‌ఫర్ స్టేషన్లలో సమగ్ర భద్రతా చర్యలను అమలు చేసినట్లు నివేదికలో పేర్కొంది.
బాధిత కుటుంబానికి తగిన మానవతా సహాయం అందించడంతో పాటు అవసరమైన నివారణ చర్యలు చేపట్టినందున, ఈ వ్యవహారంలో తదుపరి విచారణ అవసరం లేదని కమిషన్ అభిప్రాయపడుతూ కేసును అధికారికంగా ముగించింది.