ఉప్పల్ భాగాయత్ - Praja Mantalu

రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రక్షణ సేన నాయకుల ముందుస్తు అరెస్టులు
హైదరాబాద్, జూలై 02 (ప్రజా మంటలు):

రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ రక్షణ సేన నాయకులు, టీఆర్ఎస్ నాయకులు, తెలంగాణ ఉద్యమకారులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గంలో నిర్వహించనున్న భూపోరాటానికి హాజరయ్యే అవకాశమున్న నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.
తెలంగాణ ఉద్యమకారులతో కలిసి భూపోరాటానికి టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ఈరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో కొనసాగనుంది.

భూపోరాటానికి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లే అవకాశం ఉందన్న సమాచారంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పోలీసులు ముందస్తు అరెస్టులు చేపట్టినట్లు సమాచారం. పలువురు తెలంగాణ ఉద్యమకారులు, టీఆర్ఎస్ నాయకులను వారి నివాసాల వద్దనే అదుపులోకి తీసుకున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇదిలా ఉండగా, ఈరోజు ఉదయం 9 గంటలకు ఉప్పల్ నియోజకవర్గంలోని భూపోరాట ప్రాంతానికి టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత చేరుకుని కార్యక్రమంలో పాల్గొననున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. భూపోరాటం నేపథ్యంలో ఉప్పల్ పరిసరాల్లో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు సమాచారం.