Telangana Budget - Praja Mantalu

తెలంగాణ ఆదాయ సమీకరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు..
హైదరాబాద్, జూలై 1 (ప్రజా మంటలు):

రాష్ట్ర బడ్జెట్ లక్ష్యాలను సాధించేందుకు ఆదాయ సమీకరణపై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆదాయ లీకేజీలను పూర్తిగా అరికట్టి, వాటిపై నిరంతర పర్యవేక్షణ కోసం ప్రత్యేక చేజింగ్ సెల్ ఏర్పాటు చేయాలని సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ సమీకరణపై జరిగిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో సీఎం ఈ ఆదేశాలు జారీ చేశారు. హెచ్ఎండీఏ (HMDA), టీజీఐఐసీ (TGIIC) సంస్థల ఆదాయ వనరులను మరింత బలోపేతం చేయాలని సూచించారు.
వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, మైనింగ్ తదితర శాఖల్లో ఆదాయ లీకేజీలను పూర్తిగా అరికట్టాలని అధికారులను ఆదేశించారు. ఆదాయం పెంపు, నిధుల సమీకరణ విషయంలో నిర్లక్ష్యానికి తావులేకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
పెండింగ్ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయడానికి శాఖలవారీగా ప్రణాళికాబద్ధమైన బడ్జెట్ రూపొందించాలని, ముఖ్యంగా భూసేకరణకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
బడ్జెట్ రూపకల్పన వాస్తవిక ఆదాయ అంచనాల ఆధారంగానే ఉండాలని, శాఖలకు అవసరమైన సహకారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం పేర్కొన్నారు.