#JusticeSuryaKant #CJI #ChiefJusticeOfIndia #DroupadiMurmu #DYChandrachud #SupremeCourt #IndianJudiciary #PrajaMantalu - Praja Mantalu

భారత కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ నియామకం
న్యూఢిల్లీ, అక్టోబర్ 30 (ప్రజా మంటలు):

భారత దేశ 53, కొత్త ప్రధాన న్యాయమూర్తిగా (CJI) జస్టిస్ సూర్యకాంత్ నియమితులయ్యారు. ఆయన నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు అధికారిక ఆమోదం తెలిపి ఉత్తర్వులపై సంతకం చేశారు. జస్టిస్ సూర్యకాంత్ ప్రస్తుతం సుప్రీం కోర్టు సీనియర్ న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. ఈయన నవంబర్ 24 న పదవి పదవి బాధ్యతలు స్వీకరిస్తారు.

జస్టిస్ సూర్యకాంత్‌ 2019లో సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అంతకుముందు హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా, అలాగే పంజాబ్–హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా సేవలందించారు. న్యాయ వ్యవస్థలో పారదర్శకత, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ పట్ల ఆయన కట్టుబాటుగా ఉండే న్యాయవేత్తగా పేరుపొందారు.

న్యాయరంగంలో దశాబ్దాల అనుభవం కలిగిన జస్టిస్ సూర్యకాంత్‌కి దేశంలోని వివిధ న్యాయ వర్గాలు, మాజీ న్యాయమూర్తులు, న్యాయవాదులు అభినందనలు తెలుపుతున్నారు.