#CycloneMontha #ChandrababuNaidu #AndhraPradesh #PrajaMantalu #RTGS #MediaQuestions #APPolitics #VijayawadaNews #TDP #CycloneRelief - Praja Mantalu

మోంథా తుపాను నివేదికపై మీడియా ప్రశ్నలకు సీఎం చంద్రబాబు అసహనం
విజయవాడ, అక్టోబర్ 30 (ప్రజా మంటలు):

గురువారం ఆంధ్రప్రదేశ్‌లో బీభత్సం సృష్టించిన మోంథా తుపాను ప్రభావంపై మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు సీఎం నారా చంద్రబాబు నాయుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తుపానుపై ప్రభుత్వ చర్యల వివరాలను అడిగినప్పుడు, “మీకు సంచలన వార్తలే కావాలి, వాస్తవం అవసరం లేదు” అంటూ మీడియాను విమర్శించారు.

చంద్రబాబు మాట్లాడుతూ, ఆర్టీజీఎస్ (రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టం) ద్వారా తుపాను ప్రభావానికి సంబంధించిన సమాచారాన్ని తక్షణంగా సేకరించామన్నారు. కానీ “ఆ డేటాను కేంద్ర ప్రభుత్వానికి పంపించారా?” అని ఒక జర్నలిస్ట్‌ ప్రశ్నించగా, ఆయన ఆగ్రహంతో స్పందించారు. “అన్నీ రియల్ టైమ్‌లో ఎలా సాధ్యమవుతాయి?” అంటూ ఎదురు ప్రశ్నించారు.

కేంద్రానికి నివేదిక ఇంకా పంపించలేదని, త్వరలో పంపించనున్నట్లు చంద్రబాబు స్పష్టం చేశారు. అయితే ఈ సమాధానం కంటే ఆయన మీడియాపై చూపిన అసహనం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.