documents - Praja Mantalu

తహసీల్దార్ సంతకం ఫోర్జరీ ::నకిలీ పత్రాలతో భూమి రిజిస్ట్రేషన్:: నలుగురు నిందితుల అరెస్ట్
జగిత్యాల జూన్ 14 (ప్రజా మంటలు):

(చుక్క గంగారెడ్డి, సీనియర్ జర్నలిస్ట్)

జగిత్యాల జిల్లా మెట్‌పల్లి తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసి, నకిలీ ముద్రలతో తప్పుడు పత్రాలు సృష్టించిన కేసులో రాజుల దేవి నర్సయ్య, కలికోట వేణు, లోలపు గణేష్, పాకాల రాకేష్‌లను మెట్‌పల్లి పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు.

జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని ఆరపేట వార్డు శివారులోని సర్వే నెం.191 భూమికి నకిలీ ఆబాది సర్టిఫికేట్ తయారు చేసారు. ఆ నకిలీ పత్రాలతో భూమి రిజిస్ట్రేషన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల వద్ద నుంచి కంప్యూటర్ పరికరాలు, రబ్బరు స్టాంపులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో బెజ్జారపు మధుసూదన్, అంగారి శంకర్ పరారీలో ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వ పత్రాలను ఫోర్జరీ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.