#MonthaCyclone #RevanthReddy #WarangalFloods #TelanganaRains #FloodRelief #SDRF #DroneRelief #Warangal #Hanamkonda #PrajaMantalu - Praja Mantalu

మొంథా తుఫాన్ ప్రభావం: వరద సహాయక చర్యలను వేగవంతం చేయాలని సీఎం రేవంత్ ఆదేశాలు
హైదరాబాద్ అక్టోబర్ 30,(ప్రజా మంటలు):

మొంథా తుఫాన్ ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాలు—ప్రత్యేకంగా వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలు—తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితిని సమీక్షించారు.

సీఎం వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను మరింత ముమ్మరం చేయాలని, ప్రాణనష్టం జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

సహాయక చర్యలపై ముఖ్యమైన ఆదేశాలు:

వరద ప్రభావిత ప్రాంతాలకు తక్షణమే పడవలను పంపించాలని సూచించారు.

అందుబాటులో ఉన్న SDRF సిబ్బందిని వెంటనే తరలించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మరియు డీజీపీకి ఆదేశించారు.

ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి, ఇండ్ల కప్పులపై చిక్కుకున్న వారికి డ్రోన్ల ద్వారా ఆహారం, మంచినీరు సరఫరా చేయాలి అన్నారు.

హైడ్రా సిబ్బందిని, వరద సహాయక పరికరాలను పూర్తిస్థాయిలో వినియోగించాలని సూచించారు.

సహాయక చర్యల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా 24 గంటల మానిటరింగ్ కొనసాగించాలని సీఎం స్పష్టం చేశారు.

🔹 ఏరియల్ సర్వే నిర్ణయం:

వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు జరగాల్సిన వరంగల్ జిల్లా పర్యటనను వాయిదా వేసుకున్నారు.
గురువారం రోజున వరంగల్, హుస్నాబాద్ ప్రాంతాలపై ఏరియల్ సర్వే నిర్వహించి, నష్టాన్ని ప్రత్యక్షంగా పరిశీలించాలని నిర్ణయించారు.