Muralidhar rao deshpande - Praja Mantalu

మురళీధర్ దేశ్ పాండే మృతి పట్ల ప్రగాఢ సంతాపం
హైదరాబాద్, జూన్ 10 (ప్రజా మంటలు):

తెలంగాణ ఉద్యమకారుడు, సోషలిస్టు నాయకుడు, తెలంగాణ జానపద సకల కళాకారుల పరిరక్షణ జేఏసీ చైర్మన్ శ్రీ మురళీధర్ దేశ్ పాండే  మరణం అత్యంత బాధాకరం.
తెలంగాణ ఉద్యమ సమయంలో కళాకారులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి, వారి హక్కులు, గుర్తింపు, సంక్షేమం కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమైనది. తెలంగాణ జానపద కళాకారుల సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడంలోనూ, ఉద్యమ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలోనూ ఆయన విశేష పాత్ర పోషించారు.

ఆయన మృతికి టిఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత, మాజీ. మంత్రి జీ. రాజేశం గౌడ్ తమ సంతాపం తెలిపారు. కల్వకుంట్ల కవిత ఆయన కుటుంబాన్ని పరామర్శించి, ఆయన మృతదేహానికి నివాళులు అర్పించారు.

మురళీధర్ దేశ్ పాండే  సేవలు తెలంగాణ సమాజానికి, ముఖ్యంగా కళాకారుల ప్రపంచానికి ఎప్పటికీ స్ఫూర్తిదాయకంగా నిలిచిపోతాయి.
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, ఈ దుఃఖ సమయంలో వారి కుటుంబ సభ్యులు, అభిమానులు, సహచర కళాకారులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు.
ఓం శాంతి. 🙏🏻