translator - Praja Mantalu

సాహితీవేత్త ఎం.వి. నరసింహారెడ్డి కన్నుమూత
జగిత్యాల, జూన్ 08 (ప్రజా మంటలు):

జగిత్యాల పట్టణానికి చెందిన ప్రముఖ సాహితీవేత్త, రచయిత, విద్యావేత్త, ఎస్‌కేఎల్‌ఎన్ రావు బీఈడీ కళాశాల కరెస్పాండెంట్ ఎం.వి. నరసింహారెడ్డి సోమవారం రాత్రి, తన నివాసంలో కన్నుమూశారు. ఆయన మృతి సాహితీ, విద్యా రంగాలకు తీరని లోటుగా భావిస్తున్నారు.
ఎం.వి. నరసింహారెడ్డి తెలుగు సాహిత్యానికి విశేష సేవలందించారు. నాలుగు వేదాలను సామాన్య ప్రజలకు అర్థమయ్యే విధంగా సరళమైన తెలుగులో అనువదించి ప్రత్యేక గుర్తింపు పొందారు. అంతేకాకుండా అనేక నవలలు, కథలు, హాస్య రచనలు చేసి పాఠకుల ఆదరణను సంపాదించారు.
విద్యారంగంలోనూ ఆయన విశిష్ట సేవలు అందించారు. ఉపాధ్యాయుడిగా చేసిన కృషికి గుర్తింపుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే ఉత్తమ ఉపాధ్యాయుడు పురస్కారంతో సత్కరించబడ్డారు.
ఎం.వి. నరసింహారెడ్డి మృతిపట్ల సాహితీవేత్తలు, విద్యావేత్తలు, ప్రజాప్రతినిధులు, సామాజికవేత్తలు, శిష్యులు మరియు అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.