#ACBTrap #YadadriTemple #Corruption #Yadagirigutta #UdepuRamaRao #TelanganaACB #BriberyCase #ప్రజామంటలు - Praja Mantalu

యాదాద్రి లో ఏసీబీ వలలో ఆలయ ఇంజనీరు
– రూ.1.90 లక్షల లంచం స్వీకరిస్తుండగా పట్టుబాటు

యాదాద్రి అక్టోబర్ 30 (ప్రజా మంటలు):

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (యాదగిరిగుట్ట)లో అవినీతి కలకలం రేపుతోంది. ఆలయ ఇంజినీర్ (S.E) ఉడేపు రామారావు ఏసీబీ వలలో చిక్కుకున్నారు. ఓ ప్రైవేట్ కాంట్రాక్టర్‌ నుంచి రూ.1.90 లక్షల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆయనను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

📍 హైదరాబాదులో పట్టుబాటు

సమాచారం మేరకు ఏసీబీ బృందం గురువారం హైదరాబాదు ఉప్పల్‌లోని ఓ దుకాణంలో సూటీగా పన్ని లంచం స్వీకరిస్తున్న సమయంలో రామారావును అరెస్ట్ చేసింది. లంచం తీసుకున్న దృశ్యాలను ఏసీబీ అధికారులు రికార్డు చేసినట్లు సమాచారం.

🚔 విచారణ కోసం యాదగిరిగుట్టకు తరలింపు

పట్టుబడిన అనంతరం ఏసీబీ అధికారులు రామారావును యాదగిరిగుట్టకు విచారణ నిమిత్తం తీసుకువచ్చారు. ఆయనపై ప్రాథమిక విచారణ కొనసాగుతోంది.

🏠 సోదాలు, ఆస్తుల వివరాలు

రామారావుతో పాటు తన కుటుంబసభ్యులు, బంధువుల ఇళ్లలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. హైదరాబాదు, యాదాద్రి, నల్గొండ ప్రాంతాల్లో ఆయనకు ఉన్న ఆస్తులపై దర్యాప్తు కొనసాగుతోంది.

ఏసీబీ వర్గాల ప్రకారం, రామారావు ఒక కాంట్రాక్ట్ బిల్లు క్లియర్ చేయడానికి లంచం డిమాండ్ చేసినట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో మరికొంతమంది అధికారుల ప్రమేయం ఉందేమో అన్న కోణంలో కూడా విచారణ సాగుతోంది.