Agriculture discum - Praja Mantalu

రైతు డిస్కమ్‌తో రైతాంగాన్ని నాశనం చేసే కుట్ర : కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు
హైదరాబాద్ మే 29 (ప్రజా మంటలు):

హైదరాబాద్‌లో జరిగిన రైతు డిస్కమ్ పబ్లిక్ హియరింగ్‌లో తెలంగాణ రక్షణ సేన చీఫ్ Kalvakuntla Kavitha ప్రభుత్వం తీసుకొస్తున్న రైతు డిస్కమ్ వ్యవస్థపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల అనుమతి లేకుండా విద్యుత్ సంస్కరణల పేరుతో వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. డిస్కమ్‌లకు ప్రభుత్వం వేల కోట్ల బకాయిలు చెల్లించకుండా ఇప్పుడు కొత్త డిస్కమ్ పేరుతో రైతులపై భారం మోపుతోందన్నారు..

రైతు డిస్కమ్ వల్ల ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతులు ఆలస్యమవడంతో పాటు రైతులకు మరిన్ని ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ ప్రతిపాదనను ఈఆర్సీ తిరస్కరించాలని, తెలంగాణలోని 33 జిల్లాల్లో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని డిమాండ్ చేశారు.