Telugu Film Updates - Praja Mantalu

ఒకే ఒక లోకం” మూవీ మే 29న గ్రాండ్ రిలీజ్.. హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహణ
హైదరాబాద్ మే 27:

హైదరాబాద్‌లో “ఒకే ఒక లోకం” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ప్రకాశం బుల్స్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కొరిటాల రోహిణి సమర్పణలో, కొరిటాల సాయిచౌదరి నిర్మించిన ఈ చిత్రానికి వై.విష్ణునారాయణ దర్శకత్వం వహించారు. సినిమా మే 29న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఫిల్మ్ ఛాంబర్‌లో జరిగిన కార్యక్రమంలో తెలుగు నిర్మాతల మండలి చైర్మన్ ప్రసన్నకుమార్ రెడ్డి పాల్గొని చిత్ర బృందాన్ని అభినందించారు. దర్శకుడు విష్ణునారాయణకు మంచి టాలెంట్ ఉందని, కొత్తవారికి అవకాశాలు ఇస్తే ఇండస్ట్రీకి ఉపయోగమని అన్నారు.
హీరోయిన్ పూజిత సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు. డిస్ట్రిబ్యూటర్ రాజేంద్ర మాట్లాడుతూ సినిమా ప్రీవ్యూ చూసిన తర్వాత విడుదలకు ముందుకొచ్చినట్లు తెలిపారు. అలాగే దర్శకుడితో మరో సినిమా ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించారు.
నిర్మాత కొరిటాల సాయి మాట్లాడుతూ సినిమా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందన్నారు. ఆగస్టులో మరో సినిమా కూడా ప్రారంభించనున్నట్లు తెలిపారు.
దర్శకుడు వై.విష్ణునారాయణ మాట్లాడుతూ ఈ చిత్రంతో 60 మంది కొత్త ఆర్టిస్టులను పరిచయం చేస్తున్నట్లు తెలిపారు. సినిమా మ్యూజికల్ హిట్‌గా నిలుస్తుందనే విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ చిత్రంలో మణికుమార్ హీరోగా, రజిత షాండే హీరోయిన్‌గా నటించారు. ఇతర పాత్రల్లో సాయికుమార్, బ్రహ్మయ్య, సుమారెడ్డి, సాయిశ్రీ, అవంతిక, శ్రీనివాసులు, వసుమతి, శ్రావణి, శ్రీవల్లి అంజి, విజయ్, చిట్టి, కిరణ్ బ్రహ్మం తదితరులు నటించారు.
సినిమాకు దోర్నాల భాస్కర్, ఇ.ప్రకాశ్, సీహెచ్ నాగేంద్రబాబు కెమెరామెన్‌లుగా పని చేశారు. ఎడిటింగ్ సాయి నిర్వహించగా, మిక్సింగ్ రామ్ చేశారు. కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, పాటలు, సంగీతం, దర్శకత్వం వై.విష్ణునారాయణ అందించారు.