#TelanganaRains #IMDAlert #RedAlert #WarangalRains #Hanumakonda #Mahabubabad #Siddipet #YadadriBhuvanagiri #RajannaSircilla #Karimnagar #HeavyRainfall #TelanganaWeather #ప్రజామంటలు - Praja Mantalu

తెలంగాణలో ఎరుపు హెచ్చరిక – 8 జిల్లాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం
అక్టోబర్ 30, (ప్రజా మంటలు):

తెలంగాణలో అతివృష్టి బీభత్సం కొనసాగుతోంది. భారీ వర్షాలతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు జలమయమవుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (IMD) 8 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది.

📍 రికార్డు స్థాయి వర్షపాతం

తెలంగాణ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ ప్రకారం, హన్మకొండ జిల్లా భీమదేవరపల్లిలో అత్యధికంగా 412.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
దీనికి తరువాత వరంగల్ జిల్లాలోని

కల్లెడ – 382.3 మి.మీ.

ఊరుస్ – 336.8 మి.మీ.

రెడ్‌లవాడ – 333.3 మి.మీ. వర్షపాతం నమోదైంది.

ఈ వర్షాలు ఉదయం 8:30 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్యలో నమోదయ్యాయి.

⚠️ రెడ్ అలర్ట్ జిల్లాలు

IMD ప్రకారం, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, జనగామ, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, రాజన్న సిరిసిల్లా, Karimnagar జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.
ఈ ప్రాంతాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు, గాలివానలు (గరిష్ఠంగా 50 కి.మీ/గం), మెరుపులు, ఉరుములు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించింది.