#MonthaCyclone #TelanganaRains #WarangalFloods #TelanganaWeather #CycloneUpdate #HeavyRainAlert #MonthaEffect #Nalgonda #Mahbubnagar #TelanganaDisasterRelief #ప్రజామంటలు - Praja Mantalu

తెలంగాణలో మొంథా బీభత్సం కొనసాగుతుంది –ములుగు, వరంగల్ జలదిగ్భంధం, రైతులు ఆందోళనలో
ప్రతి కుటుంబానికి ₹3,000 ప్రత్యేక సాయం

ప్రతి వ్యక్తికి ₹1,000 చొప్పున, గరిష్టంగా కుటుంబానికి ₹3,000 వరకు చెల్లింపు

జిల్లా కలెక్టర్లకు తక్షణ చెల్లింపుల అనుమతి

హైదరాబాద్ అక్టోబర్ 30 (ప్రజా మంటలు):

తెలంగాణపై మొంథా తుఫాన్ తన ప్రభావాన్ని కొనసాగిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ను అతలాకుతలం చేసిన ఈ తుఫాన్ బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారినప్పటికీ, తెలంగాణలో భారీ నష్టాన్ని మిగిల్చింది. ఉమ్మడి వరంగల్, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసి రాష్ట్రాన్ని ముంచెత్తాయి. స్ధానిక పరిస్ధితుల ఆధారంగా,అయ్యాజిల్లలో విద్యాసంస్థలను మూసేశారు.

విజయవాడ - వరంగల్ మధ్య నడిచే పలు రైళ్లు రద్దయ్యాయి. కొన్ని దారి మళ్ళించబడ్డాయి.

వరంగల్ నగరం పూర్తిగా జలదిగ్భంధం అయ్యింది. వాగులు, చెరువులు పొంగిపొర్లుతుండడంతో రహదారులు వరదనీటితో నిండిపోయాయి. పలు కార్లు నీటిలో మునిగిపోయాయి. వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి.
హన్మకొండ జిల్లా భీమదేవరపల్లిలో అత్యధికంగా 41.2 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఇతర ప్రాంతాల్లో కూడా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.

☔ ఇవాళ వర్షాలు కురిసే జిల్లాలు

వాతావరణ శాఖ అంచనా ప్రకారం, గురువారం (ఈరోజు) తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
దీంతో ఈ ఐదు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

🌾 పంటల నష్టం – రైతుల ఆందోళన

తుఫాన్ ప్రభావంతో వేల ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. చేతికొచ్చిన పంట నీటిపాలవ్వడంతో రైతులు తీవ్ర నిరాశలో ఉన్నారు. వరిబియ్యం, పత్తి, మిర్చి, మక్కజొన్న పంటలకు భారీ నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనాలు చెబుతున్నాయి.

🌀 ఏపీలోనూ మొంథా ప్రభావం

ఆంధ్రప్రదేశ్‌లో కూడా మొంథా ప్రభావం కొనసాగుతోంది. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ మాట్లాడుతూ, “వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. వాటిని దాటే ప్రయత్నం చేయొద్దు. లోతట్టు ప్రాంత ప్రజలు మరో రెండు రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలి,” అని సూచించారు.

💰 ప్రభుత్వం సాయం

వరదలతో ఇబ్బందులు పడుతున్న బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది.