చంద్రబాబు నాయుడు - Praja Mantalu

బండి సంజయ్ కుమారుడిపై లుక్ ఔట్ నోటీసులు జారీ చేయాలి: కవిత
హైదరాబాద్ మే 13 (ప్రజా మంటలు):

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై లుక్ ఔట్ నోటీసులు జారీ చేసి విదేశాలకు పారిపోకుండా చర్యలు తీసుకోవాలని టిఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. బాధితురాలికి న్యాయం చేయాలని, ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో పోస్టు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
బుధవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆమె, మైనర్‌కు సంబంధించిన అంశంలో రాజకీయాల కంటే బాధితురాలి భవిష్యత్తు ముఖ్యమన్నారు. బీజేపీ పెద్దల పిల్లలపై పోలీసులు చర్యలు తీసుకోవడం లేదన్న అభిప్రాయం ప్రజల్లో ఉందని విమర్శించారు.

ప్రధాని నరేంద్ర మోడీ  తెలంగాణ పర్యటనలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదాపై ఒక్క మాట కూడా మాట్లాడలేదని కవిత మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఈ అంశంపై కేంద్రాన్ని ప్రశ్నించలేదన్నారు. పోలవరం కోసం చంద్ర బాబు కృషి చేస్తున్నారని, అదే విధంగా పాలమూరు ప్రాజెక్ట్ కోసం కూడా ఒత్తిడి తీసుకురావాలని సూచించారు.

తెలంగాణ ఏర్పడిందే నీళ్ల కోసమని పేర్కొన్న కవిత, అధికారంలోకి వస్తే వాటర్ కమిషన్ ఏర్పాటు చేసి సాగు యోగ్యమైన ప్రతి గుంట భూమికి నీళ్లు అందిస్తామని హామీ ఇచ్చారు.

అలాగే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం పోరాటం కొనసాగుతుందని చెప్పారు. కామారెడ్డి రైల్ రోకో కేసులో బుధవారం నాంపల్లిలోని రైల్వే కోర్టుకు హాజరైన అనంతరం ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.