Telangana Movement ఉద్యమకారుల డిమాండ్లు Hyderabad Political News Telangana Latest News - Praja Mantalu

తెలంగాణ ఉద్యమకారుల డిమాండ్లకు కవిత మద్దతు జూన్ 2 వరకు కాంగ్రెస్‌కు గడువు
హైదరాబాద్ మే 10 (ప్రజా మంటలు):

ఉద్యమకారుల డిమాండ్లకు మద్దతుగా,
హామీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి జూన్ 2 వరకు గడువు
అమలు లేకపోతే ఉద్యమకారులతో కలిసి ఆందోళనకు హెచ్చరిక చేస్తూ,  టి ఆర్ఎస్ అధ్యక్షురాలు  కల్వకుంట్ల కవిత
తెలంగాణ ఉద్యమకారుల డిమాండ్లకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

హైదరాబాద్‌లో ఆదివారం నిర్వహించిన తెలంగాణ ఉద్యమకారుల సంఘాల సమావేశానికి హాజరైన ఆమె, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
హామీల అమలుకు ప్రభుత్వం జూన్ 2 వరకు గడువు ఇవ్వబడిందని, అప్పటికీ అమలు జరగకపోతే ఉద్యమకారులతో కలిసి ప్రత్యక్ష ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
జార్ఖండ్ ప్రభుత్వం ఉద్యమకారులకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల మాదిరిగానే తెలంగాణలో కూడా ప్రత్యేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని ఆమె కోరారు. ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పై ఒత్తిడి పెంచేందుకు భువనగిరి జిల్లా కేంద్రంలో భారీ సభ నిర్వహించాలని, భూపోరాటాలను ఉధృతం చేయాలని, జిల్లాల వారీగా ఉద్యమకారులతో సమావేశాలు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు.

ఈ సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు రూప్ సింగ్, సయ్యద్ ఇస్మాయిల్, మలి దశ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు సామ అంజిరెడ్డి, ఉపాధ్యక్షుడు మూల ప్రభాకర్ గౌడ్, కార్యదర్శులు వెలమల రాజేష్, శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ అధ్యక్షురాలు బోగి పద్మ, నాయకులు గుస్సా రవీందర్, అరుణ, తెలంగాణ ఉద్యమకారుల సంఘం అధ్యక్షుడు పూస శ్రీనివాస్, కొడిమల కృష్ణ, డీఎస్ మాణిక్యమ్మ, తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర జేఏసీ అధ్యక్షుడు రామగిరి ప్రకాశ్, ఉపాధ్యక్షులు బీరకాయల మధుసూదన్, భరత్ రెడ్డి, తొలి దశ ఉద్యమకారుల సంఘం ఉపాధ్యక్షులు సాజిద్ సికిందర్, శ్రీవల్లి, తెలంగాణ యువజన సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కె. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
సమావేశం అనంతరం ఉద్యమకారులతో కలిసి  సహపంక్తి భోజనం చేశారు.