Government Officer Removed Collector Satya Prasad Orders Women Harassment Case Praja Mantalu News - Praja Mantalu

డీసీపీవో హరీష్‌పై కఠిన చర్య – సేవల నుంచి తొలగింపు
జగిత్యాల, మే 02 (ప్రజా మంటలు):

జగిత్యాల జిల్లా డీసీపీవో ఎం. హరీష్‌ను సేవల నుంచి శాశ్వతంగా తొలగిస్తూ జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. అధికార దుర్వినియోగం, మహిళా ఉద్యోగులపై వేధింపులు, హాజరు రికార్డుల్లో మార్పులు వంటి ఆరోపణలు ఆయనపై నిర్ధారణ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ అంశాలపై గతంలోనే హరీష్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసి హెచ్చరించినప్పటికీ ప్రవర్తనలో మార్పు రాలేదు. అనంతరం అందిన ఫిర్యాదుల మేరకు కంప్లైంట్స్ కమిటీ సమగ్ర విచారణ చేపట్టి ఆరోపణలు నిజమని నిర్ధారించింది. కమిటీ నివేదిక ఆధారంగా కలెక్టర్ ఈ చర్యలు తీసుకున్నారు.
హరీష్‌కు సంబంధించిన బాధ్యతలు, రికార్డులను జిల్లా వెల్ఫేర్ అధికారికి అప్పగించాలని ఆదేశించారు. ఈ ఘటన జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.