Free education Telangana Free healthcare Telangana 4 lakh jobs Telangana Panchajanyam Kavitha - Praja Mantalu

సర్వోదయ తెలంగాణ” – ఉచిత విద్య, వైద్యం, 4 లక్షల ఉద్యోగాల హామీ!
హైదరాబాద్ మే 02 (ప్రజా మంటలు):

తెలంగాణలో కొత్త రాజకీయ శక్తిగా “తెలంగాణ రక్షణ సేన”ను ప్రారంభించిన కల్వకుంట్ల కవిత, సర్వోదయ తెలంగాణ లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు ప్రకటించారు. ఈ వేదిక ద్వారా రాష్ట్రంలోని అన్ని వర్గాల సమస్యలపై పోరాటం చేస్తామని మీట్ ది ప్రెస్ లో

తెలిపారు.

“సర్వోదయ తెలంగాణ కోసం పాంచజన్యం మార్గంలో ముందుకు వెళ్తాం. ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తాం.”

Tuwj ఆధ్వర్యంలో బషీర్ బాగ్ లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న కవిత,  ప్రతి ఒక్కరికీ ఉచిత విద్య (ప్రైవేట్ విద్యార్థులకు కూడా వర్తింపు),

అందరికీ అందుబాటులో ఉచిత వైద్యం

రైతులకు గౌరవం, పంటలకు సరైన ధర

యువతకు ₹2 లక్షల నుంచి ₹20 కోట్ల వరకు రుణాలు

4 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామని అన్నారు.

కవిత మాట్లాడుతూ, రాష్ట్రంలో చాలా కుటుంబాలు తమ ఆదాయంలో 60% విద్య, వైద్యంపై ఖర్చు చేస్తున్నాయని చెప్పారు. దీనిని తగ్గించేందుకు ఉచిత విద్య, వైద్య విధానాలు అమలు చేస్తామని తెలిపారు.

రైతుల సమస్యలపై మాట్లాడుతూ, కొనుగోలు కేంద్రాల లోపం, పంటలకు సరైన ధరల లేమి వంటి అంశాలపై ప్రభుత్వం వైఫల్యం చెందిందని విమర్శించారు. అవసరమైతే బియ్యం ఎగుమతులకు కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు.

యువతపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, జెన్ జీకి ప్రోత్సాహం ఇస్తామని, ఉద్యోగాలు కోరే స్థితి నుంచి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి తీసుకెళ్తామని చెప్పారు.

పాంచజన్యం – 5 ముఖ్య అంశాలు:

విద్య

వైద్యం

వ్యవసాయం

ఉపాధి

సామాజిక న్యాయం

సామాజిక న్యాయం కింద అన్ని వర్గాలకు ఇళ్లు, అవకాశాలు కల్పిస్తామని తెలిపారు.

ప్రభుత్వంపై విమర్శలు:

SC, ST, BC, మైనారిటీ నిధులు సరైన విధంగా ఖర్చు చేయలేదని ఆరోపణ చేశారు.

నిరుద్యోగులకు హామీలు నెరవేర్చలేదని విమర్శ

మహిళలపై నేరాలు పెరిగాయని వ్యాఖ్య

రైతుల సమస్యలను పట్టించుకోలేదని ఆరోపణ

కవిత స్పష్టం చేస్తూ, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలతో తమకు సంబంధం లేదని, ప్రజలతోనే ముందుకు వెళ్తామని తెలిపారు.

మహిళలకు ప్రాధాన్యం:

పార్టీ టికెట్లలో కనీసం 33% మహిళలకు

అవకాశం ఉంటే 50% వరకు పెంపు