.మొదటి ప్రెస్ మీట్ - Praja Mantalu

“తెలంగాణ వాదాన్ని ఎవరు చంపారు? ఎవరు కాపాడుతున్నారు?”
హైదరాబాద్, ఏప్రిల్ 26 (ప్రజా మంటలు):

తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపుతూ టీఆర్ఎస్ నేత నవీన్ ఆచారి బీఆర్ఎస్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కవిత  ప్రకటించిన “తెలంగాణ రాష్ట్ర సేన” నేపథ్యంలో బీఆర్ఎస్ పరిస్థితి దారుణంగా మారిందని తెలంగాణ రాష్ట్ర సేన నాయకులు రూప్ సింగ్, నవీనాచరి, ఇస్మాయిల్, వరలక్ష్మి, తదితరులు విమర్శించారు.

నవీన్ ఆచారి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అసలు తెలంగాణ వాదాన్ని వదిలేసింది బీఆర్ఎస్ పార్టీయేనని ఆరోపించారు. “మీరు వదిలేసిన తెలంగాణ వాదాన్ని మేము మోస్తున్నాం” అని స్పష్టం చేశారు. తెలంగాణకు ఒక నిజమైన ‘ఇంటి పార్టీ’ అవసరమనే ఉద్దేశంతోనే కవిత కొత్త పార్టీని ప్రారంభించారని తెలిపారు.
ఆయన ఆరోపణలు మరింత తీవ్రంగా మారుతూ, ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తులను అవమానించడమే కాకుండా, వారిపై దాడులు జరిగిన ఘటనలను గుర్తు చేశారు. కడియం శ్రీహరిని ఉదాహరణగా ప్రస్తావిస్తూ, అలాంటి వ్యక్తులను తరువాత కీలక పదవుల్లోకి తీసుకురావడం తెలంగాణ వాదానికి అవమానమని అన్నారు.

మిగతా నాయకులు మాట్లాడుతూ,
తెలంగాణ రాష్ట్ర గీతం అధికారికంగా ప్రకటించకపోవడం, తెలంగాణ తల్లి విగ్రహాల ఏర్పాటు చేయకపోవడం, అలాగే తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం కూడా ప్రతిష్టించకపోవడం వంటి అంశాలను ప్రస్తావిస్తూ ప్రభుత్వం అసమర్థతను ఎత్తిచూపారు. “జాగృతి తరఫున విగ్రహం పెట్టేందుకు సిద్ధమైనా అనుమతించలేదు” అని ఆరోపించారు.
బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ వాదం కన్నా పార్టీ ప్రయోజనాలను ముందుకు పెట్టిందని ఆయన మండిపడ్డారు. “తెలంగాణ వాదాన్ని చంపిందెవరు? కాపాడుతున్నదెవరు?” అంటూ ప్రశ్నించారు.
ఇంకా రాజకీయ పరమైన విమర్శలు కొనసాగిస్తూ, కేసీఆర్‌కు వ్యతిరేకంగా పోటీ చేసిన వ్యక్తులను పార్టీలో చేర్చుకోవడం, ఉద్యమకారులపై దాడులకు పాల్పడిన వారిని ప్రోత్సహించడం వంటి విషయాలను ప్రస్తావించారు. అలాగే ఎన్‌కౌంటర్ ఘటనలను ప్రస్తావిస్తూ ప్రభుత్వం మీద తీవ్రమైన విమర్శలు చేశారు.
చివరగా, “తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే గొప్ప పరిపాలనను కవిత గారు తీసుకొస్తారు. ఉద్యమకారుల ఆశయాలను నెరవేర్చే ప్రభంజనం రాబోతోంది” అని పేర్కొన్నారు.