New TRS - Praja Mantalu

మన కేసీఆర్ కాదు… మారిన మనిషి!” – బీఆర్ఎస్‌పై తీవ్ర దాడి, కొత్త పార్టీతో అధికారమే లక్ష్యం
హైదరాబాద్ ఏప్రిల్ 25 (ప్రజా మంటలు);

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపేలా జాగృతి నేత కేసీఆర్‌పై నేరుగా, నిర్భయంగా విరుచుకుపడ్డారు. “ఇవ్వాళ ఉన్నది మన కేసీఆర్ కాదు… మారిన మనిషి” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉద్యమ సమయంలో ప్రజల కోసం పోరాడిన నాయకుడు, ఇప్పుడు ప్రజలను పట్టించుకోని పాలకుడిగా మారిపోయాడని విమర్శించారు.
నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం, పదేళ్లలో లక్షల కోట్లు ఖర్చు చేసినా ప్రజలకు ప్రయోజనం చేకూరలేదని మండిపడ్డారు. కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టుల పేరుతో భారీ వ్యయం జరిగి కూడా, సాగునీరు పరిమిత ఎకరాలకు మాత్రమే అందిందని ఆరోపించారు.

పేదల ఇల్లు కూల్చిన కానరాని కేసీఆర్

ప్రజల ఇళ్ల కూల్చివేతలు, పేదల కష్టాలు, బాధాకర సంఘటనలపై ప్రభుత్వం స్పందించకపోవడం తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు. ఉద్యమ సమయంలో ప్రజల కోసం నిలిచిన నాయకత్వం, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక పూర్తిగా మారిపోయిందని విమర్శించారు.
మూడు ప్రధాన రాజకీయ పార్టీలపై కూడా తీవ్రంగా దాడి చేస్తూ, రాష్ట్రంలో కుటుంబ పాలన, అవినీతి, బంధుప్రీతి పెరిగిపోయాయని అన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజలకు నిజమైన ప్రత్యామ్నాయం అవసరమని స్పష్టం చేశారు.

తమ పార్టీ అధికారంలోకి వస్తే ఐదు ప్రధాన రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తామని ప్రకటించారు:
విద్యను పూర్తిగా ఉచితంగా అందిస్తూ, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తామని హామీ ఇచ్చారు. వైద్యాన్ని ప్రతి కుటుంబానికి అందుబాటులో ఉంచి, ఖర్చు భారాన్ని పూర్తిగా తొలగిస్తామని తెలిపారు.

రైతును గౌరవించేలా...

రైతును గౌరవించే పాలనతో 24 గంటల విద్యుత్, అవసరమైన సాయం అందిస్తామని చెప్పారు.
యువతకు స్వయం ఉపాధి కోసం భారీ ఆర్థిక మద్దతు, అలాగే ఒకే ఏడాదిలో 4 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారు.
తెలంగాణ ఉద్యమకారులకు ప్రత్యేకంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు.
చివరగా, “ప్రజల కోసం పోరాటం చేస్తాం… అధికారాన్ని సాధిస్తాం” అంటూ గట్టిగా ప్రకటిస్తూ, తమతో కలిసి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.