టీడీపీ - Praja Mantalu

ఈ రోజు ఉదయం10 గంటలకు సభాస్థలి పరిశీలించనున్న కవిత
:హైదరాబాద్, ఏప్రిల్ 22 (ప్రజా మంటలు):

మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లోని అద్వయ కన్వెన్షన్ సెంటర్‌ను ఈ రోజు (బుధవారం) ఉదయం 10 గంటలకు తెలంగాణ జాగృతి నాయకులు పరిశీలించనున్నారు.

ఈనెల 25న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీ ప్రకటించనున్న నేపథ్యంలో, సభ ఏర్పాట్లను పర్యవేక్షించి సమీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా ప్రజలు తరలివచ్చే అవకాశం ఉన్నందున ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.

తెలంగాణ జాగృతిలోకి కీలక నేతల చేరిక

ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, నేషనల్ కౌన్సిల్ సభ్యుడు ఆర్.వి.ఆర్. ప్రసాద్ తన అనుచరులతో కలిసి తెలంగాణ జాగృతిలో చేరారు. బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో కల్వకుంట్ల కవిత ఆయనకు కండువా కప్పి ఆహ్వానించారు.
అలాగే టీడీపీ మైనార్టీ సెల్ నాయకుడు సయ్యద్ మతీన్ అహ్మద్ కూడా తన అనుచరులతో కలిసి జాగృతిలో చేరడం గమనార్హం.