#bikeaccident - Praja Mantalu

గుర్రంపోడు: పెళ్లైన 14 రోజులు కూడా గడవక ముందే మృత్యువు ముంచుకొచ్చింది
నల్గొండ అక్టోబర్ 30 (ప్రజా మంటలు):

ప్రేమించి వివాహం చేసుకున్న నవదంపతుల కలలు కళ్లముందే చిద్రమయ్యాయి. నాంపల్లి మండలం దామెర గ్రామానికి చెందిన అనూష (22), చాంలేడు గ్రామానికి చెందిన చిలువేరు నవీన్ ఇటీవలే ప్రేమవివాహం చేసుకున్నారు. పెద్దల అంగీకారంతో కేవలం 14 రోజుల క్రితం గుడిలో దండలు మార్చుకున్నారు.

బుధవారం సాయంత్రం దంపతులు ద్విచక్ర వాహనంపై గుర్రంపోడు వైపు వస్తుండగా, గుర్రంపోడు సమీప వంతెనపై మరో బైక్‌తో ఢీకొనడంతో తీవ్ర ప్రమాదం చోటుచేసుకుంది. ఢీకొట్టిన దెబ్బకు అనూష వంతెనపై నుంచి వాగులో పడిపోయింది. స్థానికులు వెంటనే స్పందించి సుమారు 20 నిమిషాల తర్వాత ఆమెను ఒడ్డుకు తీసుకువచ్చారు.

ఇద్దరినీ నల్గొండ ప్రభుత్వాసుపత్రికి తరలించగా, వైద్యులు అనూష మృతి చెందినట్లు ధ్రువీకరించారు. నవీన్ తలకు గాయాలయ్యి తీవ్ర స్థితిలో చికిత్స పొందుతున్నాడు.

నర్సింగ్ పూర్తి చేసి ఉద్యోగంలో చేరాలనుకున్న అనూషకు మృత్యువు ఇలా అకాలంగా ముంచుకొచ్చిన వార్తతో చాంలేడు, దామెర గ్రామాల్లో తీవ్ర విషాదం నెలకొంది.