పాదయాత్ర - Praja Mantalu

సిరిసిల్ల నుంచి కవిత పార్టీ ఆవిర్భావ సభకు పాదయాత్ర ప్రారంభం
సిరిసిల్ల, ఏప్రిల్ 21 (ప్రజా మంటలు):

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈనెల 25న కొత్త రాజకీయ పార్టీని ప్రకటించనున్న నేపథ్యంలో, ఆమె అభిమానులు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభించారు.
తెలంగాణ జాగృతి నాయకులు వినయ్, సతీశ్ ఆధ్వర్యంలో సుమారు వంద మంది కార్యకర్తలు మంగళవారం ఉదయం సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తా నుంచి యాత్రను ప్రారంభించారు.
మంగళవారం రాత్రికి ఈ బృందం సిద్దిపేట జిల్లా కేంద్రానికి చేరుకోనుంది. అక్కడ రాత్రి బస చేసి, బుధవారం ఉదయం స్థానిక నాయకులతో కలిసి పాదయాత్రను కొనసాగిస్తారు.
శనివారం ఉదయం మునీరాబాద్లోని అద్వయ కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకుని, పార్టీ ఆవిర్భావ సభలో పాల్గొననున్నారు.