ఉద్యమకారుల అరెస్ట్ - Praja Mantalu

పోలీసుల నిర్బంధం నుంచి ఉద్యమకారులను విడిపించిన కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, ఏప్రిల్ 18 (ప్రజా మంటలు):

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం “చలో సెక్రటేరియట్”కు వెళ్లిన తెలంగాణ ఉద్యమకారులను పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. 600 మందికి పైగా కార్యకర్తలను మెహదీపట్నం, నాంపల్లి, పంజాగుట్ట పోలీస్ స్టేషన్లలో నిర్బంధించారు.

ఈ సమాచారం తెలుసుకున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మెహదీపట్నం పోలీస్ స్టేషన్‌కు చేరుకుని నిర్బంధితులకు సంఘీభావం తెలిపారు. అన్ని స్టేషన్లలో ఉన్న ఉద్యమకారులను విడుదల చేసే వరకు అక్కడి నుంచి వెళ్లబోనని బైఠాయించారు. చివరికి పోలీస్ అధికారులతో చర్చించి అరెస్ట్ చేసిన వారందరినీ విడుదల చేయించారు.

“హామీలు అమలు చేయకపోతే ప్రజల్లో తిరగలేరు”

ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే కాంగ్రెస్ నాయకులు ప్రజల్లో తిరగలేరని కవిత హెచ్చరించారు. భూములు, పెన్షన్లు, ఇండ్లు వంటి హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

“భూములు ఇవ్వకపోతే ఆక్రమించుకుంటాం”
అమరవీరుల కుటుంబాలు, ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం వెంటనే ఇంటి స్థలాలు ఇవ్వకపోతే భూ పోరాటాలు చేస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే జాగృతి ఆధ్వర్యంలో పోరాటాలు ప్రారంభమయ్యాయని తెలిపారు.