అధ్యక్షురాలు - Praja Mantalu

అజ్మీర్ దర్గాకు కవిత చాదర్ పంపిన కవిత.. కొత్త రాజకీయ సంకేతాలా?
హైదరాబాద్, ఏప్రిల్ 14 (ప్రజా మంటలు):

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాజస్థాన్‌లోని అజ్మీర్ షరీఫ్ దర్గాకు చాదర్ పంపించారు. రాజకీయంగా కొత్త పార్టీ ఆవిర్భావం దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఈ చర్యకు ప్రాధాన్యం ఏర్పడింది.
మంగళవారం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన కవిత, ఆ చాదర్‌ను మైనార్టీ నాయకులకు అందజేశారు. వారు అజ్మీర్‌కు వెళ్లి దానిని సమర్పించనున్నారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అజ్మీర్ షరీఫ్‌లోని ఖ్వాజా గరీబ్ నవాజ్ దర్గాను దర్శించుకుని మొక్కు తీర్చుకుంటానని గతంలో సంకల్పం చేసినట్లు తెలిపారు. ఆ తర్వాత రాష్ట్ర ఆవిర్భావం అనంతరం అక్కడికి వెళ్లి మొక్కు చెల్లించుకున్నానని చెప్పారు.
తెలంగాణ ప్రజల పోరాట పటిమతో పాటు ఖ్వాజా గరీబ్ నవాజ్ ఆశీస్సుల వల్లే రాష్ట్రం ఏర్పడిందని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం తెలంగాణలో కొత్త రాజకీయ శక్తిగా జాగృతి అవతరించబోతున్న నేపథ్యంలో మరోసారి ఆయన ఆశీస్సులు తీసుకోవడానికి ఈ చాదర్ పంపుతున్నామని తెలిపారు.
రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలకు సుఖసంతోషాలు కలగాలని ప్రార్థిస్తున్నామని కవిత వెల్లడించారు.