Employees Forum - Praja Mantalu

మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఎంప్లాయిస్‌ ఫోరం అధ్యక్షునిగా డాక్టర్‌ రమేష్‌
సికింద్రాబాద్, ఏప్రిల్ 12 ( ప్రజామంటలు):

టీఎన్‌జీవో మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఎంప్లాయిస్‌ ఫోరం హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షునిగా సికింద్రాబాద్‌ గాంధీఆస్పత్రి ఫిజియోథెరపీ విభాగ వైద్యుడు డాక్టర్‌ పల్లాటి రమేష్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  టీఎన్‌జీవో యూనియన్‌ హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షకార్యదర్శులు విక్రమ్, శ్రీనివాస్, కోశాధికారి బాలరాజుల నేతృత్వంలో  సంఘ కార్యాలయంలో ఆదివారం జరిగిన ఎన్నికల్లో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు ఎన్నికల ముఖ్య అధికారి కేఆర్‌ రాజ్‌కుమార్, సహాయ అధికారి ముఖేద్‌ఖురేషీలు తెలిపారు.

మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఎంప్లాయిస్‌ ఫోరం హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షునిగా రమేష్, కార్యదర్శి బీఏ అభినాష్, ఉపాధ్యక్షుడు శివప్రసాద్, జాయింట్‌ సెక్రటరీ కల్పన, కోశాధికారి అబ్ధుల్‌అజీజ్, అర్గనైజింగ్‌ సెక్రటరీ అల్బర్గ్‌బెన్ని, పబ్లిసిటీ సెక్రటరీ అఖిలేష్, ఈసీ సభ్యులుగా శ్యామ్‌కుమార్, అజయ్‌కుమార్‌లు ఎన్నికయ్యారు. టీఎన్‌జీవో రాష్ట్ర అధ్యక్షకార్యదర్శులు కిరణ్‌రెడ్డి, సత్యనారాయణరెడ్డిలు నూతన కార్యవర్గాన్ని అభినందించారు.

టీఎన్‌జీవో హైదరాబాద్‌ జిల్లా ప్రతినిధులు నరేష్, శంకర్, వైదిక్‌శాస్త్ర, శ్రీధర్, వహీద్, తెలంగాణ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సెంట్రల్‌ ఫోరం  ప్రతినిధులు రాజేందర్, నర్సింహారెడ్డి, శివ, సత్యంరెడ్డి, వెంకట్రామిరెడ్డి, రామకృష్ణ, మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.