Inter College govt. Results.metpally - Praja Mantalu

ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల మార్కుల ప్రభంజనం
ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 12 (ప్రజా మంటలు):

ఇబ్రహీంపట్నంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో రాష్ట్రస్థాయి మార్కులు సాధించి తమ ప్రతిభను మరోసారి చాటారు.

ద్వితీయ సంవత్సరం ఫలితాలు:
MPC: ఎం. లవిష – 979/1000
BiPC: కె. నవీన – 971/1000
CEC: కె. రతిక – 935/1000
HEC: ఈ. అర్చన – 701/1000

ప్రథమ సంవత్సరం ఫలితాలు:
MPC: యు. పావని – 467/470
BiPC: ఏ. జెస్సికా – 428/440
CEC: బి. మయూరి – 459/500
HEC: ఎం. నితిన్ – 456/500

ఈ ఫలితాలతో కళాశాల మరోసారి ప్రతిభలో ముందంజలో నిలిచింది. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపల్ ఆసం సంజీవ్ మరియు అధ్యాపకులు అభినందించారు.