#telangana - Praja Mantalu

మొంథా తుపాన్‌పై సీఎం రేవంత్ రెడ్డి అప్రమత్తం — అన్ని శాఖలకు ఆదేశాలు
డోర్నకల్ జంక్షన్‌లో గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌, గుండ్రాతిమడుగు స్టేషన్‌లో కోణార్క్ ఎక్స్‌ప్రెస్ - నిలిపివేత

హైదరాబాద్, అక్టోబర్ 29 (ప్రజా మంటలు):

మొంథా తుపాన్ ప్రభావం నేపథ్యంలో రాష్ట్రంలో పరిస్థితులను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సమీక్షించారు. రైతులకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. వరి కోతల సమయం కావడంతో పాటు పలు చోట్ల కళ్లాల్లో ధాన్యం ఆరబోసిన నేపథ్యంలో వెంటనే రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.

ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో తుపాన్ ప్రభావం అధికంగా ఉండగా, హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు.

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ జంక్షన్‌లో గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌, గుండ్రాతిమడుగు స్టేషన్‌లో కోణార్క్ ఎక్స్‌ప్రెస్ నిలిచిపోవడంతో పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే అధికారులు దారిమళ్లించారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా తక్షణ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సీఎం సూచించారు.

తుపాన్ ప్రభావం ఉన్న జిల్లాల్లో ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు సమన్వయంతో పనిచేయాలని, జిల్లా కలెక్టర్లు మార్గదర్శకత్వం వహించాలని ఆదేశించారు. వాగులు, వంకలు పొంగే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందుగానే సురక్షిత ప్రదేశాలకు తరలించాలన్నారు.

నీటి పారుదల శాఖ రిజర్వాయర్లు, చెరువులు, కుంటల నీటి మట్టాన్ని నిరంతరం పరిశీలిస్తూ, అవసరమైనప్పుడు నీటి విడుదలపై కలెక్టర్లకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. పూర్తిగా నిండిన చెరువులు, రిజర్వాయర్ల వద్ద ఇసుక బస్తాలను సిద్ధంగా ఉంచాలని సూచించారు.

రవాణా భద్రత పరంగా, రోడ్లపై నీరు నిలిచిన ప్రాంతాలు, లో లెవల్ బ్రిడ్జీలు, కాజ్‌వేలు వంటి చోట్ల రాకపోకలను నిషేధించాలని, పోలీసులు మరియు రెవెన్యూ అధికారులు బారికేడ్లు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేయాలని సీఎం ఆదేశించారు.

పారిశుద్ధ్య పరంగా, వర్షపు నీరు నిల్వ ఉండి దోమలు, క్రిమికీటకాలు విస్తరించే అవకాశం ఉన్నందున పురపాలక, గ్రామ సిబ్బంది తక్షణమే శుభ్రతా చర్యలు చేపట్టాలని సూచించారు.

వైద్యారోగ్య శాఖ అవసరమైన మందులు నిల్వ ఉంచి, అవసరమైతే వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రాణనష్టం, ఆస్తినష్టం, పశునష్టం జరగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

రెవెన్యూ, విద్యుత్, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ, వైద్యారోగ్య, పోలీస్, అగ్నిమాపక శాఖలతో పాటు ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సమగ్రంగా పని చేయాలని ఆయన ఆదేశించారు. హైదరాబాద్ నగరంలో ప్రజల నుంచి వచ్చే వినతులకు జీహెచ్ఎంసీ, హైడ్రా, ఎస్‌డీఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక శాఖలు వెంటనే స్పందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు
స్టూడెంట్స్ కు వ్యాసరచన పోటీలు

సికింద్రాబాద్, అక్టోబర్ 28 (ప్రజా మంటలు ):

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా మంగళవారం తిరుమలగిరి పోలీసులు విద్యార్థులకు వ్యాసరచన పోటీలను నిర్వహించారు. పల్లవి మోడల్ స్కూల్, యూఎన్ అకాడమీ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. తిరుమలగిరి ఏసీపీ  జి.రమేష్‌ ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్‌ నాగరాజు, ఎస్‌ఐ ఆంటోనియమ్మ, మహేష్‌, కరుణాకర్,మనోజ్‌, ప్రిన్సిపాల్ శివమోహన్ లు పాల్గొన్నారు. వ్యాసరచనా పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు.

సీఎం ప్రజావాణి చొరవతో 1087 మందికి డబుల్ బెడ్ రూం లు కేటాయింపు
చిన్నారెడ్డి, దివ్యలను సన్మానించిన లబ్దిదారులు

సీఎం ప్రజావాణిలో 229 దరఖాస్తులు

హైదరాబాద్ అక్టోబర్ 25 (ప్రజా మంటలు):

సీఎం ప్రజావాణి చొరవతో 1087 మందికి డబుల్ బెడ్ రూం లు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో లబ్దిదారులు సంతోషం వ్యక్తం చేస్తూ శుక్రవారం ప్రజా భవన్ లో జరిగిన సీఎం ప్రజావాణికి తరలి వచ్చారు. సీఎం ప్రజావాణి ఇంచార్జ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి, స్టేట్ నోడల్ ఆఫీసర్ దివ్య దేవరాజన్ లను శాలువాలతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.

ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ల కేటాయింపులు జరిగాయని చిన్నారెడ్డి, దివ్య తెలిపారు. ఈ ఘనత సీఎం రేవంత్ రెడ్డిదే అని వారు పేర్కొన్నారు.

కొన్ని నెలల క్రితం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలో డబుల్ బెడ్ రూమ్ లను ప్రస్తుత లబ్ధిదారులకు కేటాయించగా, స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేయడం, కోర్టు ఆదేశాల మేరకు ప్రత్యామ్నాయంగా హైదరాబాద్ నగర శివారులో పలు ప్రాంతాలలో కొత్తగా డబుల్ బెడ్ రూమ్ లను కేటాయిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారి చేసింది.

సీఎం ప్రజావాణిలో 229 దరఖాస్తులు

దరఖాస్తులు స్వీకరించిన చిన్నారెడ్డి, దివ్య

మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో శుక్రవారం నిర్వహించిన సీఎం ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 229 దరఖాస్తులు అందాయి.

పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 64, రెవెన్యూ శాఖకు సంబంధించి 54, ఇందిరమ్మ ఇండ్ల కోసం 46, హోం శాఖకు 14,  ప్రవాసి ప్రజావాణికి 02 దరఖాస్తులు వచ్చాయి. ఇతర శాఖలకు సంబంధించి 49 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు. సీఎం ప్రజావాణి ఇంచార్జ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి, స్టేట్ నోడల్ అధికారి దివ్య దేవరాజన్ దరఖాస్తులు స్వీకరించి, ప్రజల సమస్యలు విని సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి పలు సమస్యలను పరిష్కరించారు.

వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఏఎంసీ చైర్మన్ భీమా సంతోష్
(అంకం భూమయ్య)

గొల్లపల్లి అక్టోబర్ 22 (ప్రజా మంటలు)

ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఏఎంసీ చైర్మన్ భీమా సంతోష్ అన్నారు. సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు గొల్లపల్లి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ఏర్పాటు చేసిన  వరి, మొక్కజొన్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఏఎంసి చైర్మన్ భీమా సంతోష్  ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రైతులు దళారులను నమ్మి మొసపోవద్దని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో క్వింటాలు వరికి  రూ.2389, మొక్కజొన్న కు  రూ.2400 మద్దతు ధర లభిస్తుందని అన్నారు.కాబట్టి రైతులు తమ ధాన్యాన్ని  ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు ముస్కు నిశాంత్ రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ రాజిరెడ్డి, ప్యాక్స్ సీఈఓ సుధాకర్, ఏఎంసీ సెక్రటరీ వరలక్ష్మి, డైరెక్టర్లు కొక్కుల జలంధర్ అత్తెన శివయ్య,  మాజీ సర్పంచులు  అరవింద్ గౌడ్, ఉప సర్పంచ్  కొండ వెంకటేష్ గౌడ్,  కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మార్కెట్ కమిటీ సిబ్బంది  తదితరులు పాల్గొన్నారు