జ్యోతిరావు పూలే - Praja Mantalu

కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా పూలే జయంతి వేడుకలు
కరీంనగర్, ఏప్రిల్ 11 (ప్రజా మంటలు):
మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.
డీసీసీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం ముఖ్య అతిథిగా హాజరై, నాయకులతో కలిసి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం శాతవాహన యూనివర్సిటీ ఎదుట ఉన్న పూలే విగ్రహానికి కూడా పూలమాలలు సమర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యం మాట్లాడుతూ, “అజ్ఞానంపై అక్షరంతో యుద్ధం చేసిన మహాత్ముడు పూలే” అని కొనియాడారు. బడుగు బలహీన వర్గాల సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.
అలాగే పూలే ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం కాంగ్రెస్ పార్టీ బాధ్యత అని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లతో సామాజిక న్యాయం దిశగా కృషి చేస్తోందని అన్నారు.
కార్యక్రమంలో పలు కాంగ్రెస్ నాయకులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

బీసీ మహిళల ఉపకోటా కోసం జాగృతి ఉద్యమం ఉధృతం: కవిత హెచ్చరిక
హైదరాబాద్, ఏప్రిల్ 11 (ప్రజా మంటలు):

మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ ఉపకోటా లేకపోవడంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు భయం లేకపోవడం వల్లే కేంద్ర ప్రభుత్వం ఉపకోటా ఇవ్వలేదని విమర్శించారు.
బీసీ మహిళలకు ఉపకోటా సాధించే వరకు ఉద్యమం కొనసాగిస్తామని, అవసరమైతే ఢిల్లీ స్థాయిలో పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం చేసినట్టే బీసీ ఉపకోటా కోసం కూడా జాగృతి కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు.
మహాత్మా జ్యోతిరావ్ పూలే జయంతి సందర్భంగా ఆయన ఆశయాలను కొనసాగించడమే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. పూలే విగ్రహం ఏర్పాటు విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. అంబేడ్కర్ జయంతి నాటికి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ఇక విద్యుత్ శాఖ ఆర్టిజన్ల సమస్యలపై కూడా స్పందిస్తూ, వారిని రెగ్యులర్ చేయాలని, కొత్తగూడెం ధర్నాకు జాగృతి మద్దతు ఉంటుందని తెలిపారు.:

పూలే విగ్రహంపై నిర్లక్ష్యం: జాగృతి ధర్నా, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
హైదరాబాద్, ఏప్రిల్ 11 (ప్రజా మంటలు):

మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహ ఏర్పాటులో ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని ఆరోపిస్తూ తెలంగాణ జాగృతి నాయకులు ఐమ్యాక్స్ ఎదురుగా లేక్ వ్యూ పార్క్‌లో ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమానికి జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి నేతృత్వం వహించారు.
జాగృతి నేతలు మాట్లాడుతూ, బీసీల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ, కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ఇచ్చినా, అమలులో మాత్రం విఫలమవుతోందని విమర్శించారు. అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలను ఏర్పాటు చేయాలని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించిన తర్వాత ఐమ్యాక్స్ చౌరస్తాలో పూలే దంపతుల విగ్రహాలు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. అయితే పూలే జయంతి నాటికి కూడా విగ్రహాలు పూర్తి చేయకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు.
ఇటీవల ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను తొందరపాటుగా తీసుకురావడం పట్ల బీసీ సంఘాలు, జాగృతి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆ ప్రయత్నాన్ని ప్రభుత్వం విరమించుకుందని పేర్కొన్నారు.
బీసీలను రాజకీయ అవసరాలకు మాత్రమే ఉపయోగిస్తూ అవమానిస్తున్నారని ఆరోపించిన జాగృతి నేతలు, గత ప్రభుత్వంలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహ విషయంలోనూ ఇలాంటి పరిస్థితి నెలకొన్నదని గుర్తు చేశారు.
అలాగే తెలంగాణ ఏర్పడి 13 ఏళ్లు అవుతున్నప్పటికీ ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం ఏర్పాటు చేయకపోవడం పట్ల ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని తప్పుపట్టారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా బీసీలకు చేసిన హామీలను నిలబెట్టుకోవడంలో విఫలమయ్యాయని ఆరోపిస్తూ, బీసీలంతా ఐక్యంగా పోరాడాలని జాగృతి పిలుపునిచ్చింది.