IPR శాఖ - Praja Mantalu

జర్నలిస్టుల అక్రిడిటేషన్ ప్రక్రియ కొనసాగుతోంది – ఏప్రిల్‌లోనే కొత్త కార్డులు జారీ - కమీషనర్ ప్రియాంక
హైదరాబాద్, ఏప్రిల్ 07 (ప్రజా మంటలు):

రాష్ట్రంలో జర్నలిస్టుల అక్రిడిటేషన్ దరఖాస్తుల ప్రక్రియ ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగుతుందని సమాచార మరియు ప్రజా సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ సి.హెచ్. ప్రియాంక తెలిపారు.
ఇటీవల అక్రిడిటేషన్ దరఖాస్తులపై వస్తున్న వార్తలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె స్పష్టం చేశారు. రాష్ట్ర స్థాయిలో ఇప్పటికే అందిన దరఖాస్తులను ఈ నెల 10న జరగనున్న స్టేట్ లెవల్ అక్రిడిటేషన్ కమిటీ సమావేశంలో పరిశీలించి, అర్హులైన జర్నలిస్టులకు కొత్త అక్రిడిటేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు తెలిపారు.
అర్హులైన జర్నలిస్టులు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తులను సమర్పించాలని, ఈ ప్రక్రియను ఏప్రిల్ నెలలోనే పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు..

అలాగే జిల్లా స్థాయిలో కూడా అక్రిడిటేషన్ కమిటీ సమావేశాలను ఈ నెలలోనే నిర్వహించి, అర్హులైన వారికి కార్డులు జారీ చేయనున్నట్లు తెలిపారు. అందువల్ల జిల్లా స్థాయిలో ఉన్న జర్నలిస్టులు వీలైనంత త్వరగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.
జర్నలిస్టుల గుర్తింపు ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సి.హెచ్. ప్రియాంక తెలిపారు.