Tractor Driver; - Praja Mantalu

గ్రామపంచాయతీ ట్రాక్టర్ డ్రైవర్ పై దాడి ముగ్గురు పై కేసు నమోదు
గొల్లపల్లి ఏప్రిల్ 05 (ప్రజా మంటలు):

బుగ్గారం మండలానికి  చెందిన గ్రామ పంచాయతీ ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్న  దూడ కిరణ్ ను కులం పేరుతో దూషణ  మరియు ముగ్గురు దాడి చేశారని ఫిర్యాదు చేసిన డ్రైవర్, రాజశేఖర్, అమర్నాథ్, రోహన్  ముగ్గురిపై కేసు నమోదు, రాజశేఖర్ కి సంబంధించిన ఫ్లెక్సీ దూడ కిరణ్ తీ తీసి వేశాడని  అనే కారణంతో రాజశేఖర్  మనసులో పెట్టుకొని అతని మిత్రులతో కలిసి దాడి చేశారని డ్రైవర్ తెలిపాడు
ఈ సంఘటనపై భారతీయ న్యాయ సంహిత  సంబంధిత సెక్షన్లు
ఎస్సీ/ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై తెలిపారు .
ఇలాంటి కులదూషణలు, దాడులు, శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై కఠినంగా చర్యలు ఉంటాయని ఎస్ఐ జి,సతీష్  తెలిపారు