depression - Praja Mantalu

ఒంటరితనం, వృద్ధాప్యంతో జీవితంపై విరక్తి… వృద్ధుడి ఆత్మహత్య
ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 5 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):

ఇబ్రహీంపట్నం మండలం యామాపూర్ గ్రామంలో ఒంటరితనం మరియు వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఓ వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన జంబుక ఆశన్న (78), తండ్రి గంగారం, ఎస్సీ మాల వర్గానికి చెందినవాడు.
ఆశన్న గతంలో గ్రామ సుంకరి పనులు చేస్తూ జీవనం సాగించేవాడు. 2025 జూలైలో ఉద్యోగ విరమణ చేసిన తర్వాత నుంచి ఇంటి వద్ద ఒంటరిగా ఉంటున్నాడు. అతని భార్య సుమారు 20 సంవత్సరాల క్రితమే మరణించగా, ముగ్గురు కుమారులు ఉన్నప్పటికీ అతను ఒంటరితనంతో బాధపడుతున్నట్లు సమాచారం.
వృద్ధాప్యంతో పాటు ఒంటరితనం కారణంగా జీవితంపై విరక్తి చెందిన ఆశన్న, ఆదివారం (05-04-2026) తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో తన ఇంటి ముందు ఉన్న రేకుల షెడ్డులో తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ ఘటనపై మృతుడి చిన్న కోడలు జంబుక మమత (భర్త సుధాకర్, 40) ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్సై నవీన్ తెలిపారు.