birth day celebration - Praja Mantalu

బాబు జగ్జీవన్ సేవలు చిరస్మరనీయం -సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్ రావు
మెటుపల్లి ఏప్రిల్ 5 (ప్రజా మంటలు దగ్గుల అశోక్ )

బాబు జాగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరనీయం అని మెట్ పల్లి సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు అన్నారు. బార్ అసోసియేషన్ మరియు మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం బాబు జగ్జీవన్ రామ్  119 వ జయంతి కార్యక్రమం మరియు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. జగ్జీవన్ ఫోటోకి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, మాజీ ఉప ప్రధాన మంత్రి బాబు జగ్జీవన్ రామ్ పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పుల కోసం అనేక చట్టాల్ని రూపొందించారని కొనియాడారు.

కార్మికుల పక్షాన కూడా చట్ట సభల వేదికగా పోరాడిన బాబు జగ్జీవన్ ఈనాటి యువతకి ఆదర్శనీయం అన్నారు. ఇట్టి కార్యక్రమంలో ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి దయ్యా రాజారాం బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏలేటి  రామ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి నల్ల రాజేందర్, సంయుక్త కార్యదర్శి మగ్గిడి నరసయ్య, సాంస్కృతిక కార్యదర్శి కాజీపేట స్రవంతి, కోశాధికారి శంకర్, సీనియర్ న్యాయవాదులు మగ్గిడి వెంకట నరసయ్య, కంతి మోహన్ రెడ్డి, గడ్డం శంకర్ రెడ్డి , రాంపల్లి జగన్ ,జెడి సుధాకర్, తలారి రాజశేఖర్, కోలా అశోక్, బాస రాములు, బత్తుల నవీన్ ఉన్నారు.