#Jeevan Reddy - Praja Mantalu

ఆలూరు గ్రామ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఏర్పాటు కోసం జీవన్ రెడ్డి కి వినతి
ముదిరాజ్ వృత్తి కుటుంబాలకు న్యాయం చేయాలంటూ మాజీ మంత్రి కలెక్టర్ కు లేఖ

జగిత్యాల (రూరల్) నవంబర్ 05 (ప్రజా మంటలు):

జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్‌లో రాయికల్ మండలం, ఆలూరు రెవెన్యూ గ్రామ పరిధిలో మత్స్య పారిశ్రామిక (ముదిరాజ్) సహకార సంఘం ఏర్పాటు కోసం మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డికి గ్రామ ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా జీవన్ రెడ్డి సానుకూలంగా స్పందించి, జగిత్యాల జిల్లా కలెక్టర్ గారికి అధికారిక లేఖ రాశారు. రాయికల్ మండలంలోని కోత చెరువులో చేపలు పెంపకానికి అనుకూలంగా మత్స్యకారుల సహకార సంఘం ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఆలూరు రెవెన్యూ గ్రామ పరిధిలో దాదాపు 100కు పైగా ముదిరాజ్ కుటుంబాలు మత్స్య వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కాలంలోనే కుల వృత్తులను ప్రోత్సహించే విధంగా చట్టాలు రూపొందించబడ్డాయి. అప్పుడు మత్స్యకారులు — గంగపుత్రులు, ముదిరాజ్ కులస్తులు — తమ గ్రామ పరిమితిలో ఉన్న చెరువులు, కుంటలపై సహకార సంఘాల ద్వారా చేపలు పెంచుకునే హక్కు కలిగి ఉండేవారు.

అయితే ప్రస్తుతం గ్రామసభ తీర్మాణం ఆమోదం పొందకపోవడంతో ఆలూరు మత్స్యకారులు ప్రభుత్వం అందించే రాయితీలు, ఫిష్ సీడ్, ప్రమాద భీమా, ఫిషింగ్ నెట్స్, విక్రయ వాహనాల వంటి సదుపాయాలను పొందలేకపోతున్నారని ఆయన పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డి జిల్లా కలెక్టర్‌ను కోరుతూ, వాస్తవాలను పరిగణనలోకి తీసుకొని, ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా Aluru Fishermen Co-operative Society ఏర్పాటు చేయడానికి తగిన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

జగిత్యాల శ్రీ కోదండ రామాలయంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి, మాజీ zp ఛైర్పర్సన్ దావా వసంత ప్రత్యేక పూజలు
కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తి శ్రద్ధలతో స్వామి వారికి వెండి ఆభరణాల సమర్పణ

జగిత్యాల (రూరల్) నవంబర్ 05 (ప్రజా మంటలు):

జగిత్యాల పట్టణంలోని శ్రీ కోదండ రామాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్‌పర్సన్ దావా వసంత సురేష్ ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సందర్భంగా జీవన్ రెడ్డి కి ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు ఘన స్వాగతం పలికారు. మేళతాళాల నడుమ, “జై శ్రీరామ్” నినాదాలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. భక్తులు సేకరించిన విరాళాలతో తయారు చేసిన వెండి ఆభరణాలు — స్వామి కిరీటం, దనుస్సు, ఖడ్గం, సీతమ్మ వారికి హారం — స్వామివారికి సమర్పించారు. అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు చేశారు.

తరువాత మాట్లాడిన జీవన్ రెడ్డి గారు మాట్లాడుతూ, “జగిత్యాల ప్రసిద్ధ కోదండ రామాలయం భక్తుల భక్తిశ్రద్ధలకు నిలువెత్తు నిదర్శనం. కార్తీక పౌర్ణమి రోజున భక్తులు స్వామివారికి కిరీటం సమర్పించడం హర్షణీయమైన విషయం. శ్రీరాముడు ఆదర్శ పురుషుడు. మనందరం ఆయన విలువలను అనుసరించి సమాజంలో ఐక్యత, శాంతి నెలకొల్పాలి,” అన్నారు.

అలాగే ఆయన దేవాలయ ఆస్తుల పరిరక్షణపై ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ, “రాజకీయాలకు అతీతంగా భక్తులు దేవాలయాల రక్షణలో ముందుండాలి. విద్యానగర్ రామాలయం పునర్నిర్మాణం భక్తుల స్వయంకృషితో సాధ్యమైందని,” అన్నారు.

జగిత్యాల కోదండ రామాలయానికి రూ.20 లక్షలు, విద్యానగర్ రామాలయానికి రూ.20 లక్షలు — మొత్తం రూ.40 లక్షలు మంజూరు అయ్యాయని, త్వరలో పనులు ప్రారంభమవుతాయని తెలిపారు.

ఇంకెన్నాళ్లీ అంతర్యుద్ధం? కాంగ్రెస్ vs కాంగ్రెస్ — జగిత్యాల వేడెక్కుతున్న రాజకీయ సమీకరణాలు
45 ఏళ్ళ రాజకీయ జీవితం అర్ధంతరంగా ముగిసినా?

పార్టీలో పట్టుకోల్పోతున్నారా?

పదేళ్ల నాయకుడు సంజయ్ తో పోటీ పడలేకపోతున్నారా?

జగిత్యాల, అక్టోబర్ 31 (ప్రజా మంటలు):
జగిత్యాల నియోజకవర్గం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోనే అంతర్యుద్ధానికి వేదికగా మారింది. అధికారపక్షంలో ఇలాంటి అంతర్గత యుద్ధం జరగడం కార్య‌కర్త‌ల‌లో, నాయకులలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

ఒకదశలో రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాలు ఇస్తానన్న, తీసుకొనే ధైర్యం చేయని జీవన్ రెడ్డి, ఎప్పుడూ జగిత్యాల విడువని జీవన్ రెడ్డి ప్రభ మసకబారిపోతుందా? అని ఆయన అనుచరులే ప్రశ్నించుకొంటున్నారు.

ఆయన తన 45 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఎన్ని ఒడిదుడుకులను ఎదుర్కొన్నా, రెండుసార్లు మంత్రిగా ఉన్నా, ఆయన ఒక కొత్త నాయకుణ్ణి తయారు చేయకపోవడమే కాకుండా, ప్రక్కవారినే నమ్మలేని, అభద్రతకు గురవుతూ ఉంటాడని ఆయన అనుచరులే అనుకొంటారు.

రాష్ట్ర స్థాయిలో అందరికీ పరిచయమే అయినా, అతన్ని అనుసరించే వారు, అతను అనుసరించే నాయకులు లేకపోవడం విశేషం.ఆయన జీవితంలో డిల్లీ కాంగ్రెస్ ఆఫీసు కు వెళ్లిన సందర్భం ఒక్కటే. ఇక ఆయన గాంధీభవన్ దిక్కే చూడరు. అసెంబ్లీ మీడియా పెయింట్ తప్ప, బహుశా ఆయనకు ఇతర ప్రాంతాలతో, నాయకులతో పనిలేనట్లు వ్యవహరిస్తారు. అందుకేనేమో, జగిత్యాల MLA సంజయ్ కుమార్ బిఆర్ఎస్ నుండి గెలిచి, కాంగ్రెస్ లో చేరిన విషయం, పార్టీ ఈయనకు ఏమాత్రం చెప్పలేదు. రాజీనామా చేస్తా అని వేఫిరిస్తే, రెండు రోజుల డ్రామా తరువాత అంతా మరిచిపోయారు.

ఈ నేపథ్యంలో యువతతో పాటు, నిన్నటి వరకు జీవన్ రెడ్డితో ఉన్న, 50 ఏళ్ళక్రితం కాంగ్రెస్ నాయకులు కూడా,ఇప్పుడు సంజయ్ తో కలిసిపోయారు.

2024 ఎన్నికల్లో కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటికీ, జగిత్యాలలో మాత్రం మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఓడిపోవడం అనేక ప్రశ్నలను రేకెత్తించింది. ప్రజల సెంటిమెంట్, స్థానిక రాజకీయ విభజనలు, అంతర్గత పోటీలు అన్నీ కలిసి కాంగ్రెస్ పార్టీని ఇక్కడ బలహీనపరిచాయి.

⚔️ జీవన్ రెడ్డి vs డా. సంజయ్ కుమార్ — కాంగ్రెస్‌లో రెండు శక్తులు

బిఆర్ఎస్ పార్టీలో, 2014లో ఎన్నికలకు రెండువారాల ముందు పార్టీలో చేరి, తిక్కట్టు సంపాదించుకొన్న, డా.సంజయ్, అనుభవ రాహిత్యంతో ఓడిపోయినా, రాష్ట్రంలో బి ఆర్ ఎస్ అధికారంలోకి రావడం, నిజామాబాద్ ఎంపీగా కల్వకుంట్ల కవిత గెలవడంతో, స్థానికంగా సంజయ్ బలపడ్డాడు. అధికారిక ప్రొటోకాల్ లేదనే కానీ ఆ ఐదేళ్లు అనధికార ఎమ్మెల్యే గానే అధికారులు పరిగణించారు.

ఆతరువాత, 2018 లో జరిగిన ఎన్నికల్లో కవిత సహకారంతో గెలిచాడు. కానీ ఆమె ఆధిపత్యధోరానిని భరించలేని సంజయ్, కొద్దికొద్దిగా ఆమెకు దూరం అయ్యాడు. అలాగే మిగతా ఎమ్మెల్యేలతో కూడి, ఆమె ఓటమికి తన వంతు పత్రపిషించి, తనకు రాజకీయాలు తెలుసని నిరూపించుకున్నాడు.

ఇక 2023లో, మళ్ళీ టిక్కట్టు పొంది గెలిచినా, పార్టీతో అంతకు ముట్టకుగానే ఉన్నాడు. కవితతో ఉన్న విభేదాల కాల్ కూడా ఈయన బి ఆర్ ఎస్ నుండి బయటకు వచ్చాడని అంటారు. అలాగే

గత ప్రభుత్వ కాలంలో ఈయన వర్గీయులు చేసిన కాంట్రాక్టులకు సంబంధించి, దాదాపు 350 కోట్ల బిల్లులు పెండింగులో ఉండడం కూడా ,ఈయన్ను కాంగ్రెస్ వైపు మళ్లించాయని ప్రచారం.ఇప్పుడు జగిత్యాలకు మకుటంలేని మహారాజుల, అన్ని తానై రాజకీయాలు చేస్తున్నారు.

కాంగ్రెస్ లో ప్రతిపక్ష ఎమ్మెల్యే సంజయ్

ఎన్నికల్లో బి ఆర్ఎస్ టికెట్‌తో గెలిచిన డా. సంజయ్ కుమార్, తరువాత కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నానని ప్రకటించినా, పార్టీ ప్రాథమిక సభ్యత్వం ఇంకా స్పష్టతకు రాలేదు.
డా. సంజయ్ మాట్లాడుతూ,“ప్రజల అభివృద్ధే నా లక్ష్యం. పార్టీ పద్ధతులు కంటే ప్రజల అవసరాలు ముఖ్యం,” అని అంటున్నారు.

అయితే ఇది మాజీ మంత్రి జీవన్ రెడ్డి వర్గానికి మింగుడుపడని అంశంగా మారింది. ఆయన పరోక్షంగానే కాకుండా బహిరంగంగానూ సంజయ్ పై విమర్శలు చేస్తున్నారు.
ఇక నియోజకవర్గ స్థాయిలో అధికారులు, ప్రజలు, కార్యకర్తలు డా. సంజయ్‌ను అసలైన అధికారపక్ష ఎమ్మెల్యేగా చూస్తుండడం జీవన్ రెడ్డి స్థాయిని తగ్గించింది.

🧩 అధిష్టానం ఎందుకు జోక్యం చేసుకోవడం లేదు?

జగిత్యాలలో స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాలుగా విడిపోయింది.

కాంగ్రెస్ హైకమాండ్ ఈ వివాదంపై ఇప్పటివరకు మౌనం పాటిస్తోంది.ప్రధాన కారణం — డా. సంజయ్ కాంగ్రెస్ అధికారిక సభ్యత్వం రుజువు కాలేదు.
స్పీకర్ ముందు ఆయన ఇంకా బి ఆర్ఎస్ ఎమ్మెల్యేగా నమోదై ఉన్నారు.
అందువల్ల, సాంకేతికంగా కాంగ్రెస్ జోక్యం చేసుకునే స్థితిలో లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

అయితే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం జగిత్యాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తూ డా. సంజయ్‌కు పరోక్ష ప్రోత్సాహం ఇస్తున్నారనే అభిప్రాయం కాంగ్రెస్ లోపల విస్తరిస్తోంది.

🧨స్థానిక రాజకీయాలు వేడెక్కుతున్నాయి

ఈ అంతర్యుద్ధం కారణంగా పలువురు మాజీ ప్రజాప్రతినిధులు, వార్డు కౌన్సిలర్లు ఇద్దరు నేతల వర్గాలకు దూరంగా ఉండి స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇలా కొనసాగితే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కు బలమైన దెబ్బ తగలే అవకాశముందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

🔮 భవిష్యత్ దిశ — జీవన్ రెడ్డి & డా. సంజయ్ కుమార్

విశ్లేషకుల అంచనా ప్రకారం:

డా. సంజయ్ కుమార్ స్థానికంగా ప్రజా మద్దతు పెంచుకుంటున్నారు. పార్టీ మారకపోయినా, అధికారానుకూల వైఖరి కారణంగా ప్రజా చైతన్యాన్ని నిలబెట్టుకుంటున్నారు.

జీవన్ రెడ్డి వర్గం అయితే, ఈ అంతర్యుద్ధం కారణంగా క్రమంగా క్షీణిస్తోంది.

కాంగ్రెస్ హైకమాండ్ జోక్యం చేసుకోకపోతే, ఈ విభేదాలు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉంది.

రేపటి రోజుల్లో బి ఆర్ఎస్ నుండి కాంగ్రెస్‌లో చేరిన ఇతర ఎమ్మెల్యేలు కూడా పదవి కోల్పోతే, జగిత్యాల మోడల్ పునరావృతం కావచ్చని పర్యవేక్షకులు చెబుతున్నారు — అంతర్గత విభేదాలు, అధిష్టాన అస్పష్టత, స్థానిక అసంతృప్తి కలిపి కాంగ్రెస్‌కు సవాలుగా మారవచ్చు.

జగిత్యాల లో ఘనంగా ఇందిరా గాంధీ వర్ధంతి — జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో నివాళులు
ఇందిరమ్మ రాజ్యం – తెలంగాణలో కాంగ్రెస్ విజయం

జగిత్యాల (రూరల్), అక్టోబర్ 31 (ప్రజా మంటలు):
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతిని జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన కాంగ్రెస్ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

ఇందిరా భవన్ నుండి పాత బస్టాండ్ వరకు కాంగ్రెస్ పార్టీ జెండాలు పట్టుకుని ర్యాలీగా తరలి, ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఇందిరా భవన్‌లో ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి, మౌనం పాటించి స్మరించారు.

“ఇందిరా గాంధీ అమర్ రహే, మా బేటా కా బలిదాన్ యాది కరే గా హిందుస్థాన్, జీవన్ రెడ్డి జిందాబాద్” అంటూ నినాదాలు ప్రతిధ్వనించాయి.

ఈ సందర్భంగా మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి మాట్లాడుతూ —“దేశ స్వతంత్ర్యం తరువాత దేశ సమగ్రత కోసం ప్రాణత్యాగం చేసిన నాయకురాలు ఇందిరా గాంధీ.ఖలిస్తాన్ ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు చర్యలు చేపట్టి ప్రాణాలు అర్పించారు.పాకిస్తాన్ నుంచి ముప్పు తిప్పికొట్టేందుకు ధైర్యంగా నిలబడి, బంగ్లాదేశ్‌ను సృష్టించారని” అన్నారు.

ఆయన ఇంకా పేర్కొన్నారు —

“బ్యాంకులను జాతీయం చేసి సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావడం ఇందిరమ్మ ఘనత.”

“దున్నేవాడిదే భూమి అని యాజమాన్య హక్కులు ఇచ్చి రైతు గౌరవాన్ని కాపాడారు.”

“ప్రతి గ్రామంలో భూమి సేకరించి ఇళ్లను నిర్మించిన ఘనత ఇందిరమ్మదే.
ఇందిరమ్మ గృహ సముదాయం లేని గ్రామం లేదు.”

“ఇందిరమ్మ ప్రారంభించిన పథకాలు నేటి ప్రభుత్వ పథకాలకు మార్గదర్శకాలు అయ్యాయి.
కుల వృత్తుల అభివృద్ధికి, సామాజిక సమానత్వానికి ఆమెలో నమ్మకం ఉండేది.”

ఇందిరమ్మ రాజ్యం – తెలంగాణలో కాంగ్రెస్ విజయం

జీవన్ రెడ్డి వ్యాఖ్యానిస్తూ —“తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం అంటే ఇందిరమ్మ రాజ్యం పునరాగమనం.తాగునీటి సమస్యతో నల్లబడ్డ ప్రాంతంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నిర్మించి సస్యశ్యామలం చేశారు.
పంటలకు మద్దతు ధర కల్పించేందుకు భారత ఆహార సంస్థ (FCI) ఏర్పాటుచేశారు.”

“ఇందిరా గాంధీ ఆశయాలు దేశానికి మార్గదర్శకం.
దేశ సమగ్రత కోసం ప్రాణం అర్పించిన మహానాయకురాలిని ప్రతి భారతీయుడు స్మరించుకోవాలని.”కోరారు.

జగిత్యాలలో ₹100 కోట్ల ప్రభుత్వ భూమి వివాదం – బాధ్యత గల పౌరుడిగా భూ ఆక్రమణను వెలుగులోకి తెచ్చిన - మాజీ మంత్రి జీవన్ రెడ్డి
జగిత్యాల (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్‌లో కాంగ్రెసు నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి తాటి పర్తి జీవన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని స్పష్టం చేశారు.

₹100 కోట్ల విలువ గల ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించారని ఆరోపణల నేపథ్యంలో, జీవన్ రెడ్డి మాట్లాడుతూ —

“ప్రభుత్వ ఆస్తులను రక్షించడం ప్రతి ఒక్కరి కర్తవ్యం. భూ ఆక్రమణలను బహిర్గతం చేయడం నా బాధ్యతగల పౌరుడిగా చేసిన పని,” అని అన్నారు.

వివాదాస్పద స్థలం వివరాలు

జగిత్యాల పట్టణంలోని సర్వే నంబర్ 138లో ఉన్న 20 గుంటల స్థలంపై పెట్రోల్, డీజిల్, కిరోసిన్ పంపు ఏర్పాటు కోసం మున్సిపల్ కౌన్సిల్ 2004లో నిర్ణయం తీసుకుంది. అయితే, ఆ స్థలంపై యాజమాన్య హక్కులు తమవని కొందరు వ్యక్తులు కి బాలా పత్రం ఆధారంగా హక్కులు చెప్పుకుంటున్నారు.

జీవన్ రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం —

1975 వరకు ఆ కి బాలా పత్రం సమర్పించబడలేదని,

2008 నుండి నేటి వరకు కోర్టులో యాజమాన్య హక్కుల కోసం ఏదైనా సివిల్ కేసు వేయలేదని తెలిపారు.

దారం వీరమల్లయ్య వారసులు కూడా ఎప్పుడూ సివిల్ కోర్టులో దావా వేయలేదని స్పష్టం చేశారు.

కోర్టు అభిప్రాయాలు

హైకోర్టు యాజమాన్య హక్కులు నిర్ధారించే స్థానం కాదని, సివిల్ కోర్టులో విచారణ జరగాలని సూచించింది.

మున్సిపల్ చట్టపరమైన చర్యలు చేపట్టేంతవరకు ప్రస్తుతం పరిస్థితి కొనసాగవచ్చని కోర్టు పేర్కొంది.

అయితే, కోర్టు మున్సిపల్ అధికారాలను ఎక్కడా నిరోధించలేదని జీవన్ రెడ్డి తెలిపారు.

“భూమి ఆక్రమణదారులు యాజమాన్య హక్కులు నిరూపించలేకపోతే, అది చట్ట విరుద్ధం.
ప్రభుత్వ ఆస్తులు ప్రజలవే — వాటిని తిరిగి స్వాధీనం చేసుకుని ప్రజా అవసరాలకు వినియోగించాలని” ఆయన కోరారు.

అలాగే ఆయన సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన హైడ్రా టాస్క్‌ఫోర్స్ (HYDRA) భూ ఆక్రమణలపై చర్యలు తీసుకుంటోందని, ఆ పరిధిని జిల్లాలవరకు విస్తరించాలన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.

చెరువులు, కుంటలు ఆక్రమణలకు గురవుతుండడం వల్ల మత్సకారుల ఉపాధి దెబ్బతింటోందని, ప్రభుత్వం దీనిపై గంభీరంగా స్పందించాలని విజ్ఞప్తి చేశారు.

“నాలుగు దశాబ్దాల ప్రజా జీవితంలో నేను ప్రభుత్వ ఆస్తులను కాపాడేందుకు కృషి చేశాను.
దేవాలయాల భూములు ఆక్రమించకుండా నిలబెట్టడం నాకు గర్వకారణం.”ఇటీవల ప్రమాదకరమైన జనరేటర్ తొలగించాలంటూ కలెక్టర్‌కి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.ఆక్రమణదారులు ఎవరు అయినా సరే ప్రభుత్వం వెనకడుగు వేయదని స్పష్టం చేశారు.

జగిత్యాలలో కొనసాగుతున్న ఈ భూ వివాదం దశాబ్దాలుగా ప్రజల మధ్య చర్చనీయాంశమవుతూ వస్తోంది.
మాజీ మంత్రి జీవన్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు, ప్రభుత్వ ఆస్తుల రక్షణపై రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి.